Channel Avatar

Vijji's kitchen garden @UC5ZYhQxqgB4Y9vi_E92pwKA@youtube.com

4.7K subscribers - no pronouns :c

More from this channel (soon)


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Vijji's kitchen garden
Posted 8 months ago

Weight loss recipe
youtube.com/shorts/of5-YuEmJl...

3 - 0

Vijji's kitchen garden
Posted 9 months ago

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు youtube.com/shorts/-7d9IouZOM...

0 - 0

Vijji's kitchen garden
Posted 9 months ago

శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు🙏🙏🙏

3 - 0

Vijji's kitchen garden
Posted 10 months ago

Good morning all

5 - 0

Vijji's kitchen garden
Posted 10 months ago

Good morning dear gardeners 🥰

2 - 0

Vijji's kitchen garden
Posted 10 months ago

0 - 0

Vijji's kitchen garden
Posted 10 months ago

Happy women's day dear women🥰🥰🥰

0 - 0

Vijji's kitchen garden
Posted 11 months ago

Good 😊 morning all dear viewers... ఇంతవరకు నా మిద్దె తోట విశేషాలు నా videos ద్వారా మీతో పంచుకున్నాను... 3635 subscribers అయ్యారు. నన్ను ఇంతవరకు నడిపించింది మీరే. అందుకు మీకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏.
నేనొక విషయం చెప్పాలి మీకు... నా వ్యక్తిగత సమస్యల వలన నేను కొంత కాలం నా terrace garden ను పట్టించుకోలేదు... అందువలన garden related videos పెట్టడం లేదు.. ఈ విషయం లో కొంత బాధగా ఉంది. But garden videos మళ్ళీ రెగ్యులర్ గా పెడతాను. అంతవరకు ఆప్పుడప్పుడు అయినా videos పెట్టడానికి try చేస్తాను...
నేను overweight ఉన్న కారణంగా ఈ మధ్యన నేను weight loss journey start చేశాను. నా target 15 kgs తగ్గాలి....5 kgs బరువు తగ్గాను.... ఎలా diet చేశాను, నా workouts, recipes(వంటలు) ఎలా చేశాను అనేది genuine గా మీతో videos ద్వారా share చేసుకోవాలని అనుకుంటున్నాను.. మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లో తెలియ చేయండి.... 🙏🙏🙏

3 - 12

Vijji's kitchen garden
Posted 1 year ago

Happy Sunday and Good morning dear viewers 🥰🥰🥰

6 - 1

Vijji's kitchen garden
Posted 1 year ago

3 - 0