#photoshopguru
#photoshop
#photoshoptelugu
ప్రియమైన మిత్రులకు స్వాగతం మన ఈ ఫోటోషాప్ గురు చానెల్ లోనికి .
నా 16 సంవత్సరాల ఫోటోషాప్ ప్రయాణంలో నేను నేర్చుకున్న ఫోటోషాప్ నాలెడ్జ్ ని మీకు అందించాలన్న ప్రయత్నం పేరే ఈ ఫోటోషాప్ గురు తెలుగు చానెల్ ..ఈ చానెల్ మీకు పూర్తి స్థాయిలో ఫోటోషాప్ పై అవగాహన కలిగించేందుకు క్రియేట్ చేయబడింది. మీకు తెలియని ఫోటోషాప్ నాలెడ్జ్ ని మీకు అందించేందుకు మేము కృషిచేయదలచుకుంటున్నాము.
మీకున్న ఎటువంటి ఫోటోషాప్ డౌట్స్ అయినా మీరు మాకు కామెంట్స్ రూపంగా తెలియజేయగలరు. దానికి తప్పక మా నుండి సమాదానాన్ని పొందగలుగుతారు.
మన ఈ చానెల్ మీకు ఆల్బమ్ డిజైనింగ్ ,డిజిటల్ పెయింటింగ్స్ పై నాలెడ్జ్‌ని అందించగలదు.
ఈ చానెల్ లో ప్రతీ బుదవారం సాయంత్రం ఒక వీడియో ని మరియు ఆదివారం ఒక వీడియో చొప్పున పొందగలుగుతారు.
మీ అందరి మంచిని కోరి సాగే మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పక మన ఈ చానెల్ కి మీ సపోర్ట్ ని అందజేయగలరు.
ఏ ప్రయత్నమూ చేయనివారు ఓడిపోయిన వారితో సమానం ,
ప్రయత్నము చేస్తూ ఓడిపోయినా కూడా గెలిచినట్లే .
మీ అందరి ప్రయత్నాలు గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ...
థ్యాంక్ యూ . _/\_