Channel Avatar

@UC5XjG1oQVNIKZM8bQhA7Yrw@youtube.com

209K subscribers - no pronouns :c

The official YouTube channel of Chief Minister of Telangana


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c


Posted 1 year ago

కొలువులే శ్వాసగా…
పరీక్షలే ధ్యాసగా…
బతుకుతోన్న నిరుద్యోగుల జీవితాలతో ఆటలా!?
కేసీఆర్… నీ ఖేల్ ఖతం!

#YatraForChange #ByeByeKCR #HaathSeHaathJodo #Yellareddy
#Day33YatraForChange
#RevanthReddyPadayatra #Revanthreddy #FutureOfTelangana #Telangana #VoiceOfTelangana #HopeOfTelangana #VoiceForChange #Padayatra #Congress #Viral #CongressForTelangana #TelanganaCongress #Karimnagar #Nizamabad #Adilabad #Hyderabad

2K - 25


Posted 1 year ago

Today’s schedule of #Day23YatraForChange in #Karimnagar

#HaathSeHaathJodo

1K - 8


Posted 1 year ago

చాకలి ఐలమ్మ – రాణి రుద్రమ్మ
సమ్మక్క – సారలమ్మల స్ఫూర్తితో
ఆడబిడ్డలు సాధికారత సాధించాలని మనసారా ఆకాంక్షిస్తూ...
మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

#WomensDay #womenempowerment

1.1K - 2


Posted 1 year ago

ఈ హోళీ పండుగ
తెలంగాణ జన జీవితాలను సప్తవర్ణ శోభితం చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ…

అందరికి హోళీ శుభాకాంక్షలు

#holifestival #holi2023 #Telangana #telanaganacongress #YatraForChange #HaathSeHaathJodo

1.2K - 8


Posted 1 year ago

రూపం రావాలంటే లోహానికి సమ్మెట దెబ్బ పడాల్సిందే..
బతుకులు బాగు పడాలంటే తెలంగాణలో కాంగ్రెస్ రావాల్సిందే…

#ByeByeKCR #YatraForChange #HaathSeHaathJodo
#RevanthReddyPadayatra #Revanthreddy #FutureOfTelangana #Telangana #VoiceOfTelangana #HopeOfTelangana #VoiceForChange #Padayatra #Congress #Viral #CongressForTelangana #TelanganaCongress #Karimnagar

809 - 3


Posted 1 year ago

ఈ నెల 24, 25, 26 రాయపూర్ లో ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో యాత్ర ఫర్ చేంజ్ కార్యక్రమానికి మూడు రోజులు విరామం.

27 న పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యాత్ర తిరిగి ప్రారంభం.

#YatraForChange #HaathSeHaathJodo
#RevanthReddy

859 - 2


Posted 1 year ago

11వ రోజు
యాత్ర for change
తేదీ: 17 ఫిబ్రవరి 2023

స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గం

టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ రేవంత్ రెడ్డిగారి పాదయాత్ర రూట్

ఉదయం 9:00 గంటలకు
కూనూర్ గ్రామం నుంచి యాత్ర ప్రారంభం

4:00 గంటలకు
పాంనూరు గ్రామం నుండి యాత్ర కొనసాగింపు

సాయంత్రం 7 గంటలకు స్టేషన్ ఘనపూరు శివాజీ చౌక్ లో బహిరంగ సభ ..


Watch Live by clicking the Link :

youtube.com/live/von5Cj9xSEc?feature=share



#revanthreddy #Day11Yatraforchange #yatraforchange

871 - 5


Posted 5 years ago

ప్రజా జీవితంలో ఉన్నప్పుడు గెలుపు ఓటములు సహజం, నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ నేను సిద్ధం

1.5K - 271