నమస్తే నా పేరు Venkatesh మాది నెల్లూరు నాకు ఇలా వీడియోలు చేయడం చాలా ఇష్టం ,మంచి ఫుడ్ మన ఇంట్లో చేసే వంటలు సహజంగా మీకు చూపిస్తాను ఇంకా బయట తిరగడం కూడా చాలా ఇష్టం అవికూడా చిన్న వీడియోస్ లో మీకు అందిస్తాను ,నేను ఒక ప్రముఖకంపెనీ లో జాబ్ చేస్తున్నాను కలి సమయం లో వీడియోలు ఛాయడం జరుగుతుంది దయచేసి నన్ను సపోర్ట్ చెస్తారు అని ఆశిస్తున్నాను🙏🏽🙏🏽❤️❤️