నా పేరు శేశెట్టి సుశీల... ఈ ఛానల్ నా అభిరుచుల వేదిక....
నేను ఒక సామాన్య గృహిణి...అయినప్పటికీ, నాలోని భావాలు, అభిప్రాయాలు, చిన్ని చిన్ని ఇష్టాలు నలుగురితో పంచుకుంటూ ఒక చక్కటి పర్యవరణంగా ఈ youtube వేదిక మారుతుందని ఆశిస్తూ,
నేను పెట్టే videos మీ వరకు చేరడానికి ఛానల్ ని SUBSCRIBE చేసుకోండి, మరియు ఛానల్ లో వచ్చే కంటెంట్ మీకు నచ్చితే like & share చెయ్యండి...
ఇట్లు
గృహిణి సుశీల 🙏🙏...
Follow me on:గృహిణి
Facebook:
www.facebook.com/profile.php?id=61555700525262&…
Instagram:
www.instagram.com/sbsuseela?igsh=MWw0a3J2eHI5ZHIyN…