in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Ugadi teaches that life has many different flavours, and we must embrace them all.
Happy Ugadi.😍 Team
*రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్*
స్వచ్చంద సేవా సంస్థ
☎️📞📲
కాంటాక్ట్ నెంబర్.7731982866/6302674190
3 - 0
రాజంపేటలో బీటెక్ చదువుతున్న రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ టీం సభ్యులు నిన్న అనాధాశ్రమం లో వాళ్లకు ఒక పూట మంచి ఆహారాన్ని మరియు కొన్ని ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది అలాగే వాళ్లతో కొంత సమయం కేటాయించి ఆనందంగా గడిపారు
రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ రాజంపేట టీం సభ్యుల పేర్లు Kishore Yaswanth Narasimha Ravi Mohan Nitheesh MasthanYaswanth reddy
అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను
రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్
7731982866/6302674190
6 - 0
సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు...🙏
మీ అందరికీ తెలుసు గత 2 రోజులుగా బాబు ఆస్మాన్ హార్ట్ సర్జరీ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాము అనే విషయం...!!!
మీ అందరి ప్రేమతో ఈరోజు వరకు 11,555/- రూపాయలు ఆస్మాన్ నాన్న గారి ఎకౌంట్ కి జమ అయ్యాయి...!!!
*రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్*
స్వచ్చంద సేవా సంస్థ
☎️📞📲
కాంటాక్ట్ నెంబర్.7731982866/6302674190
4 - 0
RHH Kit
రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో పేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.
బియ్యం 25 kg
ఇట్లు
రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్
కాంటాక్ట్ నెంబర్
7731982866/6302674190
2 - 0
రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో కర్నూల్ జిల్లా చాగలమర్రి లో పరిధిలోని ఒక పేద కుటుంబం కు నిత్యవసర సరుకులు కొంత మేరకు డబ్బులు ఇవ్వడం జరిగింది.
డబ్బులు-- 1250/-
బియ్యం 15 kg
కందిపప్పు 1kg
మినప్పప్పు 1/2kg
నూనె సున్ ఫ్లవర్ 1L
గోధుమపిండి 1kg
ఉప్మా రవ్వ 1kg
ఇడ్లి రవ్వ 1kg
సేమ్యాలు ప్యాకెట్ 1kg
100గ్రాములు కారం
100 గ్రాములు పసుపు
100 గ్రాములు డానియల్ పొడి
పప్పులు 1kg
చకేర. 1kg
కోబెర. 1/2kg
పచ్చడి
ETA soaps
Paste
RHH Ration Kit 💝
ఇట్లు
రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్
కాంటాక్ట్ నెంబర్
7731982866/6302674190
6 - 0
రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ కి ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న టీం అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్
స్వచ్ఛంద సేవా సంస్థ
కాంటాక్ట్ నెంబర్
7731982866
16 - 0
హలో ఫ్రెండ్స్
అందరికీ నమస్తే🙏
లక్ష్మీ గారికి థైరాయిడ్ క్యాన్సర్ రావడం జరిగింది ఇప్పుడు తను చాలా సీరియస్ కండిషన్లో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు ఆమెకు ఆరు నుంచి ఏడు ఇంజక్షన్ వేయించుకోవాలి
ఒక ఇంజక్షన్ ఖర్చు 60,000 వారికి మన రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ నుంచి 5,100/- రూపాయలు అందజేయడం జరిగింది
రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్
కాంటాక్ట్ నెంబర్
7731982866/6302674190
13 - 0
హలో ఫ్రెండ్స్
అందరికీ నమస్తే🙏
కడప పట్టణానికి చెందిన చెన్నకేశవ అనే అబ్బాయి కి కరెంట్ షాక్ కొట్టడం తో అతనికి ఒక కాలు రెండు చేతులు కాలిపోయాయి అతనికి ట్రీట్మెంట్ కొరకు రోజుకి 20,000 నుంచి 30,000 వరకు ఖర్చు అవుతుంది
వారు మన టీం కి సంప్రదించడం జరిగింది మన టీం వెంటనే స్పందించి దాతల సహకారంతో తన కుటుంబానికి 17000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది
రాయలసీమ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్
స్వచ్ఛంద సేవా సంస్థ కాంటాక్ట్ నెంబర్
7731982866/6302674190
15 - 0
హలో ఫ్రెండ్స్
అందరికీ నమస్తే🙏🏻
ఈరోజు మనం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కి సహాయం చేయడం జరిగింది
మన రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో 4,150 రూపాయలు అందజేయడం చేయడం జరిగింది.
ఇట్లు
రాయలసీమ హెల్పింగ్ హాండ్స్
📞📲☎️
కాంటాక్ట్ నెంబర్
7731982866/6302674190.
6 - 0
#కష్టాల్లో_ఉన్నవారికి_సహాయం_చేద్దాం.
‼️❗‼️❗‼️❗‼️♻️♻️♻️♻️♻️♻️♻️
#మనం_చేసే_చిన్న_సహాయం_అయినా_వాళ్ళు_ఆనందాన్ని_కలిగిస్తుంది.
➡️హలో ఫ్రెండ్స్
అందరికీ నమస్తే🙏🏻
➡️ఈరోజు మనం మన రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ టీ నుంచి గత మూడు రోజులుగా కలెక్ట్ చేసిన అమౌంట్.
➡️ఈరోజు వాళ్ల దగ్గరికి వెళ్లి హాస్పిటల్లో పరిశీలించిన తర్వాత వాళ్లకు అమౌంటు ఇవ్వడం జరిగింది.
➡️అందరి దాతల సహకారంతో ఈ రోజు మనం వాళ్లకు ఇవ్వడం జరిగింది.
➡️మనం చేసే చిన్న సహాయం అయినా వాళ్ళు ఆనందాన్ని కలిగిస్తుంది.
➡️థాంక్యూ సో మచ్
@Dheeraj
➡️అలాగే మన టీం లో ఇద్దరు చాలా సపోర్ట్ చేశారు ఈవెంట్లు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను
@Prudhvi @ Rajesh
Thanks to both 🤝🏻🤝🏻
ఇట్లు
రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్
Gpay/Phone pey: 7731982866
కాంటాక్ట్ నెంబర్
☎️📲
7731982866,
6302674190
చాగలమర్రి.
8 - 0
RAYALASEEMA HELPING HAND'S
OUR AIM IS TO HELP WHO ARE IN NEED
WE ARE GOING TO HELP MANLY ORPHANS, OLD AGE HOMES, ROAD SIDE PEOPLE'S, FOOD DISTRIBUTING, BLOOD DONATIONS AND ANY EMERGENCY CASES.
RHH TEAM WILL DEFINITELY FULL FILL THERE NEEDS WITH HAPPINESS
WE CAN'T HELP EVERYONE BUT EVERYONE CAN HELP SOMEONE☺
IF ANY QUERIES AND ANY ISSUES CONTACT
YASIN SHAIK (7731982866)
THANKS
RHH TEAM