in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
అమెరికాలోని నగరాలను తాకేంత సుదూరాల కు వెళ్లగల సామర్థ్యం ఉన్న ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది?
43 - 1
👉 *ఏపీ వార్షిక బడ్జెట్ స్వరూపం
2024-25
• బడ్జెట్ ₹2.94 లక్షల కోట్లు
• రెవెన్యూ వ్యయం అంచనా ₹2.34 లక్షల కోట్లు
• మూల ధన వ్యయం అంచనా ₹32,712 కోట్లు
• రెవెన్యూ లోటు ₹34,743 కోట్లు
• ద్రవ్య లోటు ₹68,743 కోట్లు
• జీఎల్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
• జీఎల్డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం.
👉 *ఏపీ వార్షిక బడ్జెట్.. కేటాయింపులు (రూ.కోట్లలో)*
• ఉన్నత విద్య: రూ.2,326
• ఆరోగ్య రంగం : రూ.18,421
• పంచాయతీరాజ్: రూ.16,739
• పట్టణాభివృద్ధి: రూ.11,490
• గృహ నిర్మాణం: రూ.4,012
• జల వనరులు : రూ. 16,705
• పరిశ్రమలు, వాణిజ్యం: రూ.3,127
• ఇంధన రంగం: రూ.8,207
• రోడ్లు, భవనాలు: రూ.9,554
• పోలీస్ శాఖ: రూ.8,495 కోట్లు
• పర్యావరణం అటవీశాఖ: రూ.687 కోట్లు
• నైపుణ్యాభివృద్ధి శాఖ: రూ.1,215 కోట్లు
• ఎస్సీ సంక్షేమం: రూ.18,487 కోట్లు
• ఎస్టీ సంక్షేమం: రూ.7,557 కోట్లు
• బీసీ సంక్షేమం: రూ.39,007 కోట్లు
• మైనార్టీ సంక్షేమం: రూ.4,376 కోట్లు
• మహిళ, శిశు సంక్షేమం : రూ.4,285 కోట్లు
• యువజన, పర్యాటక శాఖ: 322 కోట్లు.
4 - 0
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ అన్ని పోటీ పరీక్షలకు కొరకు... Tspsc, Appsc, DSc, Groups, RRB, police, postal