Channel Avatar

Whatsapp Status Videos @UC4fU74YgVPG3HlWJrYCX8sw@youtube.com

801 subscribers - no pronouns :c

Beautiful whatsapp status videos


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Whatsapp Status Videos
Posted 5 months ago

Happy Sri Rama navami

0 - 0

Whatsapp Status Videos
Posted 10 months ago

శీర్షిక- కథాకళి

అక్షరాలని అరువడిగాను ...

తన కోసం పదాలను అందంగా పేర్చమని .

పదాలను ప్రాధేయపడ్డాను ...

తన కోసం వాక్యాలను అద్భుతం గా చేర్చమని ..

వాక్యాలకు సాగిలపడ్డాను ...

తన కోసం ఈ రోజు పేరాలను నింపమని .

కానీ అవన్నీ నా మీద కోపం తో తిరుగుబాటు చేసి...

ఏమన్నాయో తెలుసా...?

తన రచనల అక్షరాల కథాకళి ముందు...

నువ్వు రాసే పదాల పదునెంత అని..!

ఎంతైనా అందంగా, ఆకర్షణీయంగా రాయటం ...

ఆడువారికి మాత్రమే తెలిసిన విద్య సుమా ..!

అందుకే నా మౌనాన్ని వెంట తీసుకుని..

తన రచనల వెంట పరుగెత్తాను .

0 - 0

Whatsapp Status Videos
Posted 10 months ago

శీర్షిక- కథాకళి

అక్షరాలని అరువడిగాను ...

తన కోసం పదాలను అందంగా పేర్చమని .

పదాలను ప్రాధేయపడ్డాను ...

తన కోసం వాక్యాలను అద్భుతం గా చేర్చమని ..

వాక్యాలకు సాగిలపడ్డాను ...
@
తన కోసం ఈ రోజు పేరాలను నింపమని .

కానీ అవన్నీ నా మీద కోపం తో తిరుగుబాటు చేసి...

ఏమన్నాయో తెలుసా...?

తన రచనల అక్షరాల కథాకళి ముందు...

నువ్వు రాసే పదాల పదునెంత అని..!

ఎంతైనా అందంగా, ఆకర్షణీయంగా రాయటం ...

ఆడువారికి మాత్రమే తెలిసిన విద్య సుమా ..!

అందుకే నా మౌనాన్ని వెంట తీసుకుని..

తన రచనల వెంట పరుగెత్తాను .

@ vsretchannel1707

0 - 0

Whatsapp Status Videos
Posted 1 year ago

రాసే ప్రతి అక్షరం ఏదో చెప్పాలని పరితపిస్తూ ఉంటుంది.

నిప్పు కణికలై పదాలు మాట్లాడుతుంటే...,

ఆశల చమురుతో మనసును వత్తి చేసి వెలిగిస్తుంటే...,

చదివి అర్ధం చేసుకునే ఓపిక అందరికీ ఉండదు కదా.!

అర్ధం అయ్యినా స్పందించే గుణం అందరికీ ఉండదు కదా.!

స్పందించే గుణం ఉన్నా పాపం అంత తీరిక ఎవరికీ లేదు కదా..!

అయినా ఎందుకు రాయాలి అని అడిగితే ... నా కలం...

అక్షరాన్ని మించిన స్నేహితుడు నాకెవ్వరూ లేరని చెప్పింది.

0 - 0