in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన మాసంపల్లి గ్రామస్తులు రమేష్
0 - 0
సదాశివపేట పట్టణంలో నూతనంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ గుప్తా డైరెక్టర్లు కొత్త లక్ష్మణ్ కొమ్మ రమేష్ గార్లను సన్మానించిన ఆర్యవైశ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు పురం రజిని వాసవి సభ్యులు పాల్గొన్నారు
1 - 0
సంగారెడ్డి పట్టణంలో వైకుంటపురం లోని చిత్ర ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో అద్భుతమైన శ్రీరాముని అలంకరణ వేసిన టీచర్ దీప
1 - 0
మాసంపల్లి నాయి బ్రాహ్మణ ప్రజెంట్ రమేష్ నాయి నాగరాజు నాయి గంగారం నాయి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు
0 - 0
ఆర్యవైశ్య యువజన సంఘం ప్రెసిడెంట్ దిడ్డి గా నాగేష్ అద్వర్యం లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారిని సన్మానం చేసిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు
1 - 0