ఓం నమః శివాయ. భగవత్ భక్తులకు తెలియజేయునది ఏమనగా అక్టోబర్ 22 నుండి నవంబర్ 20 వరకు కార్తీక మాసం. ఈనెల రోజులు ప్రతీరోజూ మీ గోత్రం కుటుంబ సభ్యుల పేర్లపై అభిషేకం చేయడానికి 516/- లు , సంవత్సరానికి 1116/- రూపాయలు దక్షిణ తీసుకుంటాము. మీరు ఎక్కడ ఉన్నా నిత్య పూజలు నిర్వహిస్తాము. కావున ఆసక్తి ఉన్నవారు ఫోన్ పే/ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ డబ్బులు పంపి మీ గోత్రం కుటుంబ సభ్యుల పేర్లు పంపండి. ఓం నమః శివాయ. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు 🙌🙌🙌💐💐💐
13 - 0
మీకు వచ్చే అనుమానాలు /ధర్మ సందేహాలు అడగదలుచుకున్న వారు దయచేసి ఛానల్ లో జాయిన్ అవ్వండి. మెంబెర్స్ కు మాత్రమే రిప్లై ఇస్తాం. అర్థం చేసుకోగలరు. ఇట్లు మీ దక్షిణామూర్తి.
4 - 0
జనగాం జిల్లా కొడకండ్ల మండలకేంద్రంలో అమ్మవారు బాలాత్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులను బాలాత్రిపుర సుందరి అవతారంలో అలంకరించి పూజలు నిర్వహించారు. ఓం శ్రీ మాత్రే నమః
11 - 0
ధీమహి భక్తి ఛానల్ ను ఆదరిస్తున్న భగవత్ భక్తులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. 20 వేల సబ్ స్క్రైబర్లు ఐన సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు. మీ సహకారంతో ఎలాంటి కాంట్రావర్సీల జోలికి పోకుండా మీకు అవసరమైన ఆధ్యాత్మిక సమాచారాన్ని, ధర్మసందేహాలకు సమాధానాలు, హిందూ దేవాలయాల క్షేత్రదర్శనం అందజేస్తాము. ఇట్లు మీ దక్షిణామూర్తి
11 - 2
చండీ హోమానికి డబ్బులు పంపదలుచుకున్నవారు ఈ qr కోడ్ కు పంపండి. మీ గోత్రం, కుటుంబ సభ్యుల పేర్లు పంపండి
4 - 0
మంత్రోపదేశం చేసి నన్ను ఆశీర్వదించిన మా గురువు గారు అన్నయ్య శ్రీ పాలకుర్తి గౌతం సిద్ధాంతి గారికి పాదాభివందనాలు.
19 - 0
శిష్యులను కన్నబిడ్డలుగా భావించి సన్మార్గంలో తీర్చిదిద్దుతున్న గురువులందరికీ పాదాభివందనాలు,గురుపౌర్ణమి, వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు .
40 - 0
ఓం శ్రీ మేథా దక్షిణామూర్తి యే నమః. హితులకు, సన్నిహితులకు, శిష్యులకు, అభిమానులకు, హిందూ బంధువులందరికీ గురు పూర్ణిమ, వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు ఇట్లు మీ దక్షిణామూర్తి.
7 - 0
శిష్యులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, బంధు మిత్రులకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు . మంత్రోపదేశం చేసి నన్ను ఆశీర్వదించిన గురువు గారు మా అన్నయ్య శ్రీ పాలకుర్తి గౌతం సిద్ధాంతి గారికి పాదాభివందనాలు. అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు. ఇట్లు మీ దక్షిణామూర్తి.
24 - 2
ధీమహి భక్తి ఛానల్ కుటుంబ సభ్యులకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు||. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః!!
అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ ...
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమః.
ఆగమ శాస్త్ర విద్వాన్
సహస్రాధిక దేవతా ప్రతిష్ఠా చక్రవర్తి
సహస్రాధిక యజ్ఞకర్త
శ్రీ విద్యా స్వరూప, దైవజ్ఞకుల శిరోమణి
స్మార్తసరస్వతి..ధార్మిక వరేణ్య...శ్రీ యజ్ఞేశనందనాథ దీక్ష నామాంకితులు...🙏🙏🙏🙏 నాకు మంత్రోపదేశం చేసి నన్ను ఆశీర్వదించిన మా గురువుగారు సాక్షాత్తు సరస్వతీ స్వరూపులైన స్వర్గీయ శ్రీ పాలకుర్తి నృసింహ రామ సిద్దాంతి పెదనాన్న గారి కి గురు పూర్ణిమ సందర్భంగా ఘన నివాళి.
17 - 0
Welcome to Dheemahi Bhakthi Channel. Hinduism, Vedic religion, Vedas, Puranas, Poojas, Shlokas, Dharma doubts, Remedy, Navagrahas, Astrology, Shiva, Vishnu, Hanuman, Lakshmi Narayana Swamy, Temple, Mahadeva, Rudra, Devotion, Traditions, Temples, Gopurams, Holy Places, Kartik month, Speciality, Pilgrimage, Prasad, India, Ancient and unique temples unknown to the outside world, Legends, Bhakthi, Hindu, Hindu Gods, Shiva, MahaShiv, dharmasandehalu
Joined 30 October 2024