అందరికీ నమస్కారం😊🙏. నా పేరు బిందు. ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా నేను నాకు నచ్చిన విషయాలను, జ్ఙానాన్ని, మంచి ఆలోచనలను మీతో షేర్ చేస్తుంటాను.ఇంటిని అందంగా ఉంచుకోవడం, సరయిన ఆహారాన్ని తీసుకోవడం, సరైన ఆలోచనలు చేయడం, అను నిత్యం కష్టించి పని చేయడం, నిత్య విద్యార్థిని గా ఉండడం -- ఇది నా జీవితం. నా నిజ జీవనమే మీకు నా వీడియోస్ లో కనిపిస్తుంది. ప్రకృతి, వ్యవసాయం, పశు పక్ష్యాదులు నాకు చుట్టాలు. నా వీక్షకులు నాకు కలం స్నేహితులు మరియు ఆత్మ బంధువులు.ప్రకృతి తో మరియు మీతో నా బంధం ఇలాగే కొనసాగిస్తూ నా భవిష్యత్ విశ్రాంత జీవితానికి కావాల్సినన్ని జ్ఞాపకాల్ని పోగేసుకుంటాను అన్న నమ్మకంతో
మీ
బిందు
For Business Inquiries Contact: maatamanti@gmail.com