in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
విలువ లేని బంధాలు ఎన్ని వున్నా లేనట్లే
విలువ ఇచ్చే ఒక్క బంధమున్న
చాలు జీవితంలో
ఈ జన్మలో మనం బంధాలతో పుడతాం వాటిని కాపాడుకునే భాధ్యత మనదే వచ్చే జన్మలో నువ్వెవరో నేనెవరో ఎవరికీ ఎవరు సొంతం కాదు.. ఇది అర్థం చేసుకుంటే బంధాలు అనుబంధాలు గొప్పగా వుంటాయి.లేకుంటే ఈ జన్మలోనే నువ్వెవరు నేనెవరో.. జై శ్రీ కృష్ణ
3 - 2