Iam ondre dasaraiah
We are distributing food for the needy people weekly once across the district.so please support us to make more this kind of programs
We feed the need foundation ద్వారా నిరు పేదలకు మరియు మతి స్థిమితం లేని వారికి అలానే వృద్దులకు ప్రతి ఆదివారం అన్నము పంపిణి చెయడం జరుగుతుంది నెను ఒక ఆటో డ్రైవర్ నీ వారానికి ఒకసారి ఒక పూట మాత్రమే ఆకలి తీర్చగలుగుతున్న కానీ హృద్ధుల చిన్న చిన్న అవసరాలు
తీర్చలేక పోతున్న నెను ఆహారము ఇస్తున్న వారిలో
చాల మంది వృద్ధులు వికలాంగులు ఉన్నారు దాయా హృదయము కలిగిన దాతలు ముందుకు వచ్చి మరెందరో ఆకలి తీర్చగలరని
we feed the need foundation ద్వారా కోరుచున్నాను నేను మీ దాసు