All competitive Exams information and job updates, News articles about jobs and preparation videos
📌 ప్రయత్నం చేయనిదే విజయం రాదు.
📌నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది
📌To try to achieve something that is very difficult(చాలా కష్టమైన దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి)
🔥ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ….
ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి….
విశ్రమించ వద్దు ఏ క్షణం...
విస్మరించ వద్దు నిర్ణయం…
అప్పుడే నీ జయం నిశ్చయం రా….
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ…
నింగి ఎంత పెద్దదయిన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా....
నొప్పిలేని నిమిషమేది జననమైనా మరణమైనా జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ ఇంతకన్నా సైన్యముండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్ష కన్నా సారథెవరురా...
వేగముంది ప్రాణముంది నెత్తురుంది సొత్తు ఉంది.
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా….🔥
Our telegram channel 👇👇
t.me/keeplearnmorechannel
My contact details :csurendra2526@gmail.com