Channel Avatar

NavyaChinnu Vlogs @UC2UOafamkqLLqCSZ0wPZqLA@youtube.com

652 subscribers - no pronouns :c

హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగున్నారా 🥰అందరు బాగుండాలి


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

NavyaChinnu Vlogs
Posted 2 months ago

హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ ❤️అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను tq so much నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు 500సబ్స్క్రయిబ్్స్ చేసుకున్నారు నా ఛానల్ ని 😍tqq so much నాకు లాంగ్ వీడియోస్ కి టైం లేక తీయ్యట్లేదు తొందర్లోనే లాంగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను మీ ఆధారభిమానాలు నాతో ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను నన్ను గుర్తుపెట్టుకోండి 😍బాయ్ మై ఫ్యామిలీ ❤️❤️

15 - 2

NavyaChinnu Vlogs
Posted 5 months ago

నా మీద పగపట్టిన కాలం ఎన్ని ప్రశ్నలు వేసిన సరే
నేను మాత్రం సమాధానం ప్రేమతోనే చెప్తాను.. 🥰
కానీ...
క్రుంగిపోయి అక్కడే ఆగిపోను.. 🥰👍
#goodmorning friends 🥰
హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి🙏
🥰🥰❤️❤️

22 - 5

NavyaChinnu Vlogs
Posted 5 months ago

హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ మీ సపోర్ట్ వాళ్లే 200ఫ్యామిలీ లో అడుగుపెట్టాను 🙏ఇంకా నన్ను ముందుకు నడిపిస్తారు అని నమ్ముతున్నాను 🙏ఇలాగే నన్ను సపోర్ట్ చెయ్యండి
Good morning ఫ్రెండ్స్ 🙏
https://youtu.be/O81Gink4EJg?si=Xv4-o...

19 - 4

NavyaChinnu Vlogs
Posted 5 months ago

మన జీవితం చాలా చిన్నది ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు.. పగలు ప్రతికారాలు అనుకుంటూ జీవితాన్ని చెజుతులారా నాశనం చేసుకోవొద్దు!.. Keep smiling #good morning 😍https://youtu.be/O81Gink4EJg?si=REUQJ...

39 - 1

NavyaChinnu Vlogs
Posted 6 months ago

హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నా ఫ్యామిలీ ఉండాలి ❤️ఈ రోజు నా పుట్టినరోజు మీ చల్లని దీవెనలు నాకు ఇవ్వండి.. ఈ గల్ఫ్ దేశం లో కూడా నాకు ఇంత హ్యాపీనెస్ ని పంచిన నా గల్ఫ్ ఫ్యామిలీ కి చాలా tqq ❤️లవ్ యు మై ఫ్యామిలీ and ఐ miss u🥲
Plz subscribe my channel🤌🙏!love యూ all😍

30 - 2

NavyaChinnu Vlogs
Posted 6 months ago

ఒకరికి అన్యాయం చెయ్యకుండా నువ్వు చేసే పని నీకు నచ్చింది అనుకుంటే నువ్వు చెయ్..
ఏదైనా నువ్వు చెయ్యాలి అనుకున్నపుడు కొన్ని విధి కుక్కలు మొరుగుతాయి..!
ఎందుకంటే ఆ కుక్కలికి మొరగడం తప్ప వేరేపని ఉండదు so వాటికీ బయపడితే నువ్వు అనుకున్న లక్ష్యన్ని చేరుకోలేవు so వాల్లిని పట్టించుకోకుండా ముందడుగు వెయ్యండి.. 👍
Keep smile🥰

28 - 1