హాయి ఫ్రెండ్స్ నా పేరు వరలక్ష్మి.నేను మీ అందరికీ మంచి కామెడీ చేసి చూపిస్తా అని అనుకుంటున్న. నా వీడియో లు మీకు నచ్చుతాయి అని కోరుకుంటున్న.నేను నా ఓన్ గా వంటరీ గా చేస్తున్న.మీ అందరినీ నవ్వించటానికి చాలా ప్రయత్నం చేస్తున్న.నా వీడియోలు అన్నీ నేను సౌండ్ తీసుకొని ఓన్ గా చేస్తున్న.సింగిల్ గా నా ఈ ఒంటరి ప్రయాణం లో మీ అందరి సపోర్ట్ ఉండాలి అని ఆశిస్తున్న.నా వీడియోలు దేవుడు గురించి తీస్తున్న. ఆధ్యాత్మిక వీడియోలు.హిందూ గాడ్స, ఫుడ్స్, ట్రావెలింగ్ అలా అన్నీ తీస్తున్న. మీ అందరి సపోర్ట్ ఉండాలి. ప్లీజ్ support చేయండి.subscribe చేసుకోండి.లైక్ కామెంట్ అండ్ షేర్🥰😍🤩😀😚
ఏదైనా ఉన్న మీరు కాపీరైట్ స్ట్రైక్ వేయాలి అనుకున్న దయచేసి ముందే చెప్పండి.కావాలి అంటే తీసేస్త.అంటే గానీ అలా.చెప్పకుండా వేయకండి.ఎంతో కష్టపడ్డ ఒక్క హాండ్ తో ఇన్ని వీడియోలు చేసి ఛానల్ పోతే ఆ బాధే వేరు.నా వేదియోఎస్ మధ్యలో ఏదో అని అలా అలా బయట తిరుగుట వీడియో చేసా.నా వీడియో ఎడిటింగ్ కానీ వీడియో ఫీచర్ కానీ మీ వీడియో అంత రేంజ్ కాదు కానీ మీరు ఎందుకు కాపీరైట్ వేస్తుంటారు అర్ధం కావటం లె.