Hi Andi Naa Peru Pavani Nenu 87% Vikalanguralini, Contact no 9912454509
Ee Channel chanipoyina maa papa Nehapriya gnapakardam pettukunnamu thanu yeppudu maa madhyalo chirasthayiga Nilichipovalani mariyu
Nenu Naa kaallapai Nilapadi naa lanti vikalangulalo
Chaitanyam Nimpalani Vaariki dairyam cheppalani
Manchi sankalpamtho Sri Sai Nehapriya Channel start chesanu
Andharu dayachesi subscribe chesukuntu support cheyandi
హాయ్ అండి నా పేరు పావని నేను 87% వికలాంగురాలిని దివ్యాంగురాలిని, నా ఫోన్ నెంబర్ 9912454509
ఈ ఛానల్ చనిపోయిన మా పాప నేహ ప్రియ జ్ఞాపకార్థం పెట్టుకున్నాము, తను ఎప్పుడూ మా మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోవాలని మరియు
నేను నా కాళ్ళపై నిలబడి నాలాంటి వికలాంగులలో నా అనుభవాలు చెపుతూ మనోధైర్యం నింపుతూ
చైతన్యపరచాలని, వారికి అండగా ఉండాలని అందరినీ ఆనందపరచాలని,
మంచి సంకల్పంతో శ్రీ సాయి నేహప్రియ ఛానల్ స్టార్ట్ చేశాను, అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ నా విడియోలు లైక్ మరియు షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి