Channel Avatar

ManaDharmam @UC2PHbIjCtADQhmA2JIXhp_Q@youtube.com

32K subscribers - no pronouns :c

Welcome to Mana Dharmam! At Mana Dharmam, we explore the pr


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

ManaDharmam
Posted 3 months ago

"Hari Om!

You are invited to our Laksha Deeparchana ceremony tomorrow, Sunday at 6 PM.

Let us come together to light one lakh lamps, offering love, devotion, and prayers to Shiv Mahadev.

Date: Tomorrow, Sunday
Time: 6 PM
Location: [Lakshmi Narayan Mandir Awho colony sector c]

May Shiva's divine grace and blessings be upon us all.

Please join us with family and friends.

Om Namah Shivaya

5 - 0

ManaDharmam
Posted 3 months ago

నమస్కారం!పరమ పావన కార్తీకమాసం లో , ప్రతీ రోజూ శివాభిషేకం నిర్వహిస్తున్నాము. భక్తులు మీ గోత్ర నామాలతో అభిషేకo చేయించుకోవాలి అనుకునే వారు, ఇందులో పాల్గొనడానికి టికెట్ ధర రూ. 750 మాత్రమే.
చంద్ర శేఖర్ శర్మ
99122 53773

ప్రతి ఆదివారం ప్రత్యేక పూజలు కూడా జరుపుతున్నాము:

మొదటి ఆదివారం గోపూజ
రెండో ఆదివారం లక్ష దీపార్చన
మూడవ ఆదివారం సత్యనారాయణ వ్రతం
నాలుగవ ఆదివారం రుద్ర హవనం
మొత్తం పూజలు మనధర్మం యూట్యూబ్ ఛానల్ లో live వస్తాయి
ఈ కార్తీకమాసంలో భక్తులందరూ శ్రీ శివుని కృపకు పాత్రులు అవ్వండి! మరిన్ని వివరాలకు మా చానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి."

10 - 1

ManaDharmam
Posted 3 months ago

నరక చతుర్దశి నాడు యమ తర్పణ విధానం...

సంకల్పం తర్వాత ఆశ్వయుజ చతుర్దశి ప్రయుక్త యమ చిత్రగుప్త ప్రితయే యమ చిత్రగుప్త తర్పణం కరిష్యే..

యమాయ నమః...యమం తర్పయామి
ధర్మరాజాయ నమః...
మృత్యవే నమః...
అంతకాయ నమః...
వివస్వతాయ నమః...
కాలయ నమః....
సర్వభూత క్షయాయ నమః...
ఔదుంబరయ నమః
దగ్నాయ నమః...
నీలయ నమః...
పరమేష్టినే నమః...
వృకోదరాయ నమః...
చిత్రయ నమః...
చిత్రగుప్తయ నమః...
అనేన మాయా కృతెన యమ చిత్రగుప్త తర్పనేన
భగవాన్ సర్వత్మకః సర్వం పరమేశ్వర అర్పనం అస్తు

11 - 0

ManaDharmam
Posted 4 months ago

మనధర్మం కుటుంబ సభ్యులు అందరికీ #విజయదశమి శుభకాంక్షలు #happy #dussehra

17 - 0

ManaDharmam
Posted 1 year ago

Pitru tarpana kramam

సంస్కృతం లో రక్త సంబంధీకుల పేర్లు...మీ కోసం

👇 .👇
1. పితా (తండ్రి)
2. పితామహా (తాత)
3. ప్ర పితామహా (ముత్తాత)
4. మాతా (తల్లి)
5. పితామహి (బామ్మ)
6. ప్రపితామహి (బామ్మ అత్తగారు)
7. సాపత్ని మాతా (సవతి తల్లి)
8. మాతామహ (తల్లి తండ్రి)
9. మాతా పితామహ (తల్లి తాత)
10. మాతుః ప్రపితామహ (తల్లి ముత్తాత)
11. మాతామహి (అమ్మమ్మ)
12. మాతుః పితామహి (అమ్మమ్మ అత్త)
13. మాతుః ప్రపితామహి (అమ్మమ్మ అత్తగారి అత్త)
14. ఆత్మపత్ని (తన భార్య)
15. సుతః (కుమారుడు)
16. భ్రాత (సోదరుడు)
17. జ్యేష్ట పితృవ్యః (పెద తండ్రి)
18. కనిష్ట పితృవ్యః (పిన తండ్రి)
19. మాతులః (మేనమామలు)
20. తత్పత్నిః (వారి భార్యలు)
21. దుహిత (కుమార్తె)
22. ఆత్మ భగినీ (తోబుట్టువులు)
23. దౌహిత్రః (కూతురు బిడ్డలు)
24. భాగినేయకః (మేనల్లుళ్లు)
25. పితృష్వసా (తండ్రి తోబుట్టువులు)
26. మాతృష్వసా (తల్లి తోబుట్టువులు)
27. జామాతా (అల్లుళ్లు)
28. భావుకః (తోబుట్టువు భర్త)
29. స్నుష (కోడలు)
30. శ్వశురః (మామగారు)
31. తత్పత్నీః (వారి భర్యలు)
32. స్యాలకః (బావమరుదులు)
33. గురుః (కుల గురువు)
34. ఆర్ధినః (ఆశ్రితులు)🙏🙏🌹

Chandra shekhar Sharma

8 - 0

ManaDharmam
Posted 4 years ago

2.30 pm

8 - 1