Channel Avatar

Govindharao Mamidi @UC23CAf7b9mUNly6UW7I7J0A@youtube.com

75 subscribers - no pronouns :c

JAI MGR


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Govindharao Mamidi
Posted 1 year ago

మృతిని కుటుంబానికి 15,000/-వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ఎంజీఆర్..

పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం కల్లట గ్రామానికి చెందిన కరణం కేశవరావు ఇటీవల ద్విచక్ర వాహన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రముఖ సామాజికవేత్త పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు అతని కుటుంబ సభ్యులను పరామర్శించి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.. భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చారు.. పరామర్శించిన వారిలో నెయ్యల రామారావు, తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు, బలగ భాస్కరరావు, బలగ తిరుపతిరావు,పోలాకి కోటేశ్వరరావు, సాసుపల్లి దాలిరాజు, గిరడ లక్ష్మీనారాయణ,ఉర్లపు రవిబాబు, పడ్డాన డిల్లేశ్వరరావు, మామిడి మాధవరావు, పోలాకి అచ్యుతరావు,తదితరులు ఉన్నారు.

#NaraChandrababuNaidu #Naralokesh #iTDPVijayawada #iTDPforTDP #itdpsrikakulam #ITDPPanyam #naralokeshinchittoo #NaraLokesh #iTDPHindupurParliament #naralokeshsrikakulam #KinjarapuAtchannaidu #RamMohanNaidu #Lokeshforpeople #NCBN
#SumanTv #ABNTv #TV9 #etvtelugu #10k_likes #thankyou #everyone #facebookfriends
#TeluguDesamPartyTDP #TDPSOCIALMEDIA #sharevideos #sharechat #twitter #instagramtips

1 - 0

Govindharao Mamidi
Posted 2 years ago

Jai mgr

1 - 1