నా పేరు నూకల శేషగిరి శర్మ.
నేను హిందుత్వవాదిని మరియు జాతీయవాదిని.
నేను ఈ "Seshu Devotional Information" అనే ఛానల్ ద్వారా హిందూ ధర్మానికి సంబంధించిన ఆధ్యాత్మిక,వైజ్ఞానిక విషయాలను పంచుకుంటూ ఉంటాను.
అలాగే నిజమైన భారతదేశ చరిత్ర గురించి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను.
వీక్షకులు నా నుండి ఏ విధమైన వీడియోలను కోరుకుంటున్నారో కూడా కామెంట్ల ద్వారా నాకు తెలియజేయవచ్చు.
నన్ను వాట్సాప్ ద్వారా నేరుగా సంప్రదించవచ్చు. ఫోన్లు చేయవద్దు. 7382255422
హరిఃఓమ్. తత్సత్