Channel Avatar

Gurucharanam Devotional @UC20i1EgMlji3wYW4YY49_2Q@youtube.com

14K subscribers - no pronouns :c

శ్రీగురుచరణం - సద్గురుచరణం సద్గురు చరణం - భవహరణం


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Gurucharanam Devotional
Posted 2 weeks ago

పరమాచార్య స్వామి వారి మహిమలు

57 - 1

Gurucharanam Devotional
Posted 2 weeks ago

Click this link to watch the video.https://youtu.be/umYm37cs6Lc?si=ffotw...

324 - 4

Gurucharanam Devotional
Posted 2 weeks ago

ఈ రోజు నడిచేదేవుడు పరమాచార్య స్వామి వారి 132వ అవతరణోత్సవం.ఆదిశంకరుల వలె కాలినడకన ఆసేతుహిమాచలాన్ని ఆయన చుట్టివచ్చారు. వళ్లు చేస్తే పసి పిల్లవానికి అందం. వడలితే సన్యాసికి అందం - అని నమ్మిన నిత్యోపవాసి ఆమౌని.

అన్ని నదులూ సముద్రంలో కలిసినట్లు అన్ని మతాలు ఆ దేవ దేవుని దిక్కుగానే భక్తులను నడిపిస్తాయి అని అనుభవపూర్వకంగా గ్రహించిన ఆత్మజ్ఞాని ఆయన. అన్ని మతాల వారితోనూ, అన్ని దేశాల వారితోను వందనాలందుకొన్న విశిష్ట వ్యక్తిత్వం ఆయనది.

నమ్రత, నిరాడంబరత, నిరంతరకృషి, నియమబద్ధ ప్రవర్తన - ఇవి ఆయన జీవితం మనకు నేర్పే పాఠాలు, ప్రేమ, సామరస్యం, శాంతి - ఆయన సందేశం.

331 - 18

Gurucharanam Devotional
Posted 2 weeks ago

సైనికులపై దయతో రక్షణకోసం పరమాచార్య అందించిన హనుమాన్ మంత్రం

47 - 2

Gurucharanam Devotional
Posted 3 weeks ago

This video is about sree jagadguru adisankara statue. Click this link to watch the video. https://youtu.be/bRrbeeSVYcA?si=Ta2gh...

198 - 2

Gurucharanam Devotional
Posted 3 weeks ago

పరమాచార్య స్వామి వారితో పూజ్య గురువులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి అనుభవాలు

58 - 1

Gurucharanam Devotional
Posted 3 weeks ago

పూజ్య గురువులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి
మన ఛానల్ కుటుంబ సభ్యులందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. పరమాచార్య స్వామి వారి అనుగ్రహం పొందిన గురువుగారి గురించి ఈ వీడియోలో ఉంది తప్పకుండ చూడండి youtube.com/post/UgkxmEKPEt9lH3KxMcK_cQAVNnYPp8tzO…

205 - 5

Gurucharanam Devotional
Posted 3 weeks ago

శ్రీ శ్రీ శ్రీ రామానుజుల వారు అవతరించిన రోజు

178 - 2

Gurucharanam Devotional
Posted 3 weeks ago

శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరులవారు అవతరించిన రోజు.

244 - 2

Gurucharanam Devotional
Posted 3 weeks ago

కంచి పీఠం శిష్య స్వీకార ఉత్సవం. శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు మరియు,శ్రీ శ్రీ శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు

316 - 5