in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
కోపంతో ఉన్నవాడిని పగతో రగిలిపోయే వాడిని ఆపవచ్చేమో తన లక్ష్యం కోసం సంకల్పంతో ముందుకి పోయేవాడిని ఆపడం ఎవరి తరం కాదు😍
50 - 2
మనం ఎవరికి కనిపించకుండా దాయల్సింది మన కన్నీటిని ।। అందరికి కనిపించేలా ఉంచల్సింది మన చిరునవ్వుని!!!!😍
68 - 5
జీవితం నీకు ఏ డ వ ట నీ కి వంద కారణాలు ఇచ్చినపుడు నవ్వడానికి జీవితానికి వెయ్యి కారణాలు చూపు 😍 goodmorning to all🥰
76 - 5
తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే అది చాలా బాధ ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు ఎందుకంటే ముళ్ళు ని తొక్కిన కాలు బాధ పడుతూ అక్కడే ఉందిపోకడదు మరింత జాగర్తగా నడవటం మొదలు పెట్టాలి😍
84 - 8
Hi, myself Rama Devi interested in making cooking videos and entertainment Shorts please watch my channel and support 😊.
Thank you so much.