అందరికీ నమస్కారం, నేను మీ చిరంజీవి. నేను తిరుపతి లో నివసిస్తూ ఉంటాను, నాకు చిన్ననాటి నుండి భారతీయ కళలు, సంస్కృతి పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి అందాలు, ట్రావెలింగ్, అన్న నాకు చాలా ఇష్టం. భారతదేశం అంతా పర్యటించి కళలు, సంస్కృతి సాంప్రదాయాలు, పర్యటక ప్రాంతాలు మరియు ప్రపంచ పర్యాటక ప్రాంతాలు వీడియోస్ తీసి, నా ట్రావెల్ అనుభవాలు మీ అందరితకి చూపించాలని చిరు ప్రయత్నం.
నా వీడియోస్ మిస్అవ్వద్దు అంటే నా చానల్ ని SUBSCRIBE చేసుకోండి.
MB No:- 9000006639