in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Genesis 9:17
So God said to Noah, “This is the sign of the covenant I have established between me and all life on the earth.”
ఆదికాండము 9:17
మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.
5 - 0
“As long as the earth endures, seedtime and harvest, cold and heat,summer and winter, day and night will never cease.”
భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.
Guess to whom this is given?
4 - 0
Psalm 1:2
Blessed is the one whose delight is in the law of the Lord, and who meditates on his law day and night
కీర్తనల గ్రంథము 1:2
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
4 - 0
“So Abraham called that place The Lord Will Provide. And to this day it is said, “On the mountain of the Lord it will be provided.””
Genesis 22:14
“అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత–యెహోవా పర్వతముమీద చూచుకొనును అని నేటివరకు చెప్పబడును.”
ఆదికాండము 22:
6 - 1
విలాపవాక్యములు 3:24
యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను.
Lamentations 3:24
I say to myself, “The Lord is my portion; therefore I will wait for him.”
4 - 0
Twenty-four elders were holding golden bowls full of incense and — ?
ఆ యిరువదినలుగురు పెద్దలును ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొనియున్న, ఈ పాత్రలో ———?
What else in the bowl?
2 - 1
“God heard their groaning and he remembered his covenant with Abraham, with Isaac and with Jacob.”
Exodus 2:24
“కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను.”
నిర్గమకాండము 2:24
3 - 0