in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
నా భారతదేశం, సువర్ణ పతాకం.!!
నా భారతదేశం, భగవద్గీత ధర్మసంస్థానం.!!
నా భారతదేశం, పుణ్య పుష్కర తీర్థం.!!
నా భారతదేశం, త్రివేణి సంగమం.!!
నా భారతదేశం, వాయు నందనం.!!
నా భారతదేశం, రామబాణం.!!
నా భారతదేశం, కోట్ల గొంతుకల కోకిల గానం.!!
నా భారతదేశం, జై జవాన్, జై కిసాన్ నినాదం.!!
నాభారతదేశం, త్యాగమూర్తుల పుణ్యఫలం.!!
10 - 7
మన సంప్రదాయాలను గౌరవించడం మానవత్వానికి మొదటి పాఠం. ఫిబ్రవరి 14: గోమాత hug day !
కంటికి కనిపించకుండా, చెవులకు వినిపించకుండా కురిసే తుషార (మంచు) వర్షం లా భారత దేశం ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించింది.
-స్వామీ వివేకానంద.
భారతీయ ఆచారవ్యవహారాల వెనుక ఉన్నదానిని ఆచరించిన వారికి అర్ధం ఐయింది..
భారతీయ యోగా ఇప్పుడు ప్రపంచ వ్యవహారంగా మారింది.
"Cow Hug Therapy"
"గోవును కౌగలించుకోండి" అనే విషయంలో కూడా ఇదే జరుగబోతుంది. .చిత్రమైన విషయం ఏమిటంటే విదేశాల్లో ఆదరణ పొందిన తర్వాత ఇక్కడ పిలుపు రావడం, పిలుపు ని ఎగతాళి చేస్తూ, ఈసడిస్తూ అసహ్యకరంగా, అసభ్యంగా చేస్తున్న కామెంట్లు చూసి కానీ, ఇదేదో బీజేపీ ప్రభుత్వ వ్యవహారం అనుకుని దూరంగా ఉండేవాళ్ళు కాస్త ఆలోచించుకోవడం మంచిది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అనారోగ్యం చాలా ఖరీదైన విషయమే సుమా..చాలా అనారోగ్యాలకు నివారణ లేదు మానేజ్మెంట్ మాత్రమే జరుగుతుంది..
అదృష్టం ఏమిటంటే ప్రతీ పట్టణంలో గోశాల లున్నాయి.. భాగ్యవంతులైన వారు పోషిస్తూ ఉన్నారు..
కేజీ తౌడు (ధర₹20 లకు కాస్త అటూ ఇటూ గానే ఉంది..) పట్టుకెళ్లడమే చేయాల్సింది..
ఫిబ్రవరి 14 (cow hug day) గోమాత పిలుస్తుంది..విచిత్ర ప్రేమికుల దినోత్సవం కాదు..
5 - 1
సాయిబాబా సంబంధ పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు
------------------------------------------------
హేమాడ్ పంత్ విరచిత శ్రీ సాయి సచ్చరిత్ర
www.freegurukul.org/g/SaiBaba-1
షిరిడి సాయిబాబా సచ్చరిత్రము
www.freegurukul.org/g/SaiBaba-2
సాయిబాబా సన్నుతి
www.freegurukul.org/g/SaiBaba-3
దాసగుణకృత శ్రీ సాయినాథ స్తవనమంజరి
www.freegurukul.org/g/SaiBaba-4
1 - 0
Don't Compare, Create!!
*Rajesh bumped into his old classmate, Sunil, after years. Sunil was cruising in a swanky new Mercedes. Rajesh felt a pang of envy. He felt like a failure. What he didn't know was that Sunil was a driver, using his boss's car for the day.*
*Neha often complained to her husband, Rahul, about his lack of romance. She pointed to her friend Priya's husband, who always opened the car door for her. What Neha didn't realize was that Priya's car had a faulty door, and her husband had no choice but to open it from the outside.*
*Anya visited her friend, Maya, and was disheartened to see Maya's three adorable children. Anya had been struggling with infertility for years and longed for her own child. What she didn't know was that one of Maya's children had a serious health condition and the other two were adopted.*
*Life isn't a one-size-fits-all affair. Each person's journey is unique. Comparing yourself to others is like comparing apples to oranges. It's a futile exercise that can only lead to disappointment. Instead of focusing on what others have, focus on what you have and what you can do with it.*
*Don't let envy and comparison cloud your judgment. Embrace your own path, celebrate your own victories, and learn from your own mistakes. Remember, the grass may seem greener on the other side, but it's often just an illusion..
2 - 2
Hello, I’m Preethi, the daughter behind the content at Amma’s Food Wishes. Welcome to Amma's Food Wishes! 🌱 A passionate influencer and hobbyist creator crafting authentic, homely vegetarian recipes. Simple, soulful, and full of flavor—just like Amma's kitchen!
She designs her content calendar every alternate day with trending food topics on a journey of warm and relatable style of presenting recipes that has built a loyal community of viewers
Amma chethi vanta tho mana intiki flavor vachesindi! 🍛Simple recipes tho tradition ni preserve chestu, andariki andinche prayatnam. 'Amma's Food Wishes'—where every dish has a story 📖 and every bite feels like home 🏡❤️From heartwarming classics to unique variations she brings you:
🌿Vegetarian Delights👩🍳Creative spins🎉Festival Specials📚Quick Tips &Tricks
From cooking tips to cultural insights, join this journey of wholesome flavors and smart strategies to thrive in the digital world without any rule breaking.
Thx🙏 for your heartfelt posts!