Dear learners,
I have staretd this youtube channel... School of spoken English with a view to teach spoken English without learning much grammar. School of spoken English... Channel is mainly dedicated to telugu medium students.
తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా... ఈ.. School of spoken English.. ఛానల్ start చేయడం జరిగింది. ఈ ఛానల్ లో గ్రామర్ పెద్దగా అవసరం లేకుండా ఈజీ గా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మన ఛానల్ లో ప్రతీ వీడియోలో grammar తక్కువగా, తెలుగు లో examples ఎక్కువగా వివరించడం జరుగుతుంది. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈజీ గా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి .. Basic level నుండి.. ప్రతీ point clear గా అర్ధం అయ్యేలా explain చేయడం జరుగుతుంది.... Thank you