High Definition Standard Definition Theater
Video id : cMQ_7112z-U
ImmersiveAmbientModecolor: #ded4db (color 1)
Video Format : 22 (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: Opus - Normalized audio
PokeTubeEncryptID: 53cd0b4f24d9a2cfd48a0d19a699328966f56ac18dac081b6d6138b7dcd4d20bc3887586375160edba8421fb1a8536bf
Proxy : eu-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1715224491806 - unknown on Apple WebKit
Mystery text : Y01RXzcxMTJ6LVUgaSAgbG92ICB1IGV1LXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
Kavitha vs Annamalai | #ABPSouthernRising లో కవిత vs అన్నామలై | ABP Desam
Jump to Connections
2,450,356 Views • Oct 13, 2023 • Click to toggle off description
#Kavithavsannamalai #kavitha #annamalai #abpdesam #telugunews

#ABPSouthernRising లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కు మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది.

Kavitha vs Annamalai | #ABPSouthernRising లో కవిత vs అన్నామలై | ABP Desam


Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of Telugu News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

telugu.abplive.com/

Follow us on social media:
twitter.com/abpdesam
www.facebook.com/abpdesam
www.instagram.com/abpdesam
Metadata And Engagement

Views : 2,450,356
Genre: News & Politics
Date of upload: Oct 13, 2023 ^^


Rating : 4.918 (704/33,462 LTDR)
RYD date created : 2024-05-08T19:57:14.801252Z
See in json
Tags
Connections

YouTube Comments - 9,267 Comments

Top Comments of this video!! :3

@srihariravva

6 months ago

కష్టపడి IPS సాధించి ప్రజాసేవ చేయడానికి వచ్చిన అన్నామలై గారు ఎక్కడ, అద్దె ఇంట్లో ఉంటూ కష్టాలు పడుతున్నాము అని చెప్పి అధికారంలోకి రాగానే 20 లక్షల వాచ్ వేసే స్థాయికి ఎదిగిన కవిత గారు ఎక్కడ.. ప్రజలే ఆలోచించాలి

4.5K |

@srinivasraosaggurthi7724

5 months ago

అన్నామలై లాంటి వారు ఏపీ బీజేపీ కి అలాగే దేశానికి అవసరం.

1.7K |

@rudrarajesh6389

1 month ago

జై అన్నమల్లె... చాలా సంవత్సరాల తరువాత తమిళనాట ఒక రియల్ లీడర్ సీఎం avvuthunadhuku సంతోషము గా ఉంది...sir

377 |

@chiranjeeviannabathula8910

1 month ago

అన్నామలై గారికి కవిత కి నాగలోకానికి నక్కకి ఉన్నంత తేడా ఉంది

172 |

@NagaRaju-sh7qf

6 months ago

Iam Telangana but my full support to Annamalai sir !! He is so powerful Man ♥️

3.2K |

@betterplacetowatch

6 months ago

అన్నామలై కాలి గోటితో కూడా సరిపోవు కవిత.. ఏదో నీ అదృష్టం తెలంగాణ లో పుట్టి.. కెసిఆర్ ఫ్యామిలీ లో ఉండడం నీ అదృష్టం..

2.4K |

@ramamurtysastrygandikota1169

1 month ago

మాట్లాడటం చేతకాకపోతే మొహం గుద్దలో పెట్టుకోవాలి.అవతల అన్నామలై.సూపర్ స్టార్ రజనీకాంత్ లెక్క!!

21 |

@shyamk286

1 month ago

మీరు భారత దేశానికి కాబోయే ప్రధానమంత్రి. You are so powerful man In India.

216 |

@kukkapallilakshminarayanan6978

6 months ago

దేవుడు కరుణామయుడు అన్నామలై ద్వారా తమిళనాడు భవిష్యత్తును వెలుగులోకి నింపుతాడు

2.4K |

@padmanabhamappadwedula1285

6 months ago

తండ్రిపేరు చెప్పకపోతే మనుగడ లేదు ఈవిడగారికి. అన్నామలై గారు చెంప చెల్లుమని పించారు తైతక్కకి!

936 |

@smgirinadhvidvan7348

1 month ago

We support అన్నామలై from Andhra Pradesh 🚩🚩🚩

103 |

@rishi2158

2 weeks ago

ఎవరితోనైనా ఎంతైనా మాట్లాడి మాట్లాడి తిమ్మిని బమ్మి చేసేలా గెలవచ్చు నేమో కానీ ఒక నాలెడ్జ్ పర్సన్ అవగాహన ఉన్న వ్యక్తితో ప్రతి అంశంపై స్పష్టమైనఅవగాహన ఉన్న వ్యక్తితో మాట్లాడటం చాలా కష్టం రాజకీయాలు వేరు అంశాల పట్ల అవగాహన వేరు

30 |

@RajuBonala

6 months ago

మీరు మాట్లాడేది కవిత గారికి దిమ్మ తిరిగే విధంగా ఉంది సర్ నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను మీ IPS ని వదిలి ప్రజా ల్లోకి వచ్చినందుకు 🙏🙏

2K |

@emaninagesh2833

1 month ago

Dear Annamalai .. I am from Visakha in AP I am 65 years old . But I have a wish may be my last wish that I have to see you in our PM chair in my life time... May the Bhagavan Rama shower his Blessings on you ❤❤❤❤❤❤

72 |

@krishnamohan5510

6 months ago

ఒక రోజు అన్నామలై గారు దేశ ప్రధానమంత్రి తప్పకుండా అవుతారు.

2.1K |

@sathyamshivamsundharam5076

6 months ago

ప్రజాధనాన్ని భొక్కేసిన పందికొక్కు ఐఫోన్ కవిత. అన్నామలైగారి సమాధానం అదుర్స్ ✊

414 |

@harshachowdary9960

5 days ago

Great sir. As a Telangana resident, I respect Annamalai sir 1000%

4 |

@sateeshputcha5230

1 month ago

తన జీవితంలో ఎంతో కష్టపడి చదివి దేశంలో అత్యున్నతమైన సివిల్ సర్వీస్ UPSC క్రాస్ చేసి IPS గా విధులు నిర్వహించే నేరస్థుల గుండెల్లో రియల్ సింగం అనిపించుకున్న అన్నామలై నేటి సమాజానికి ఎంతో ఇన్స్పిరేషన్ ఇలాంటి వాళ్లు దేశ భవిష్యత్తులో ఎంతో కీలకం నేటి రాజకీయ వ్యవస్థలో పేరుకుపోతున్న వారసత్వ రాజకీయాలు రూపుమాపడానికి దేశంలో సమస్యలను నిలదీయడానికి మీలాంటి గొప్ప వ్యక్తులు దేశానికి ఎంతో అవసరం

45 |

@platinumboynews4595

6 months ago

జైల్లో ఉండాల్సింది.... సమాజం లో ఉంటే ఇటువంటి మాటలే వస్తాయి..... Annamaly గారు gattiga😂నే ఇచ్ఛే సారు

349 |

@user-hm6nd8jg6w

6 months ago

కవిత గారు అన్నమలై గారు కెసిఆర్ గారి మీద పోటీ చేసిన గెలుస్తాడు అన్నమలై కి తమిళనాడులోనే కాదు యావత్ భారతదేశంలోనే ఫాలోయింగ్ ఉన్న నేత

533 |

Go To Top