High Definition Standard Definition Theater
Video id : H56cuJzfBYo
ImmersiveAmbientModecolor: #d6c89f (color 1)
Video Format : 22 (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: Opus - Normalized audio
PokeTubeEncryptID: 69dfda99bbaf5ebcf3667e2fae9da07ea109b046d4f3c2a816eb21a03f50638616cdbc070e532a0ce8e43fb9edfd6f7e
Proxy : eu-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1715930995609 - unknown on Apple WebKit
Mystery text : SDU2Y3VKemZCWW8gaSAgbG92ICB1IGV1LXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
వైసీపీ మేనిఫెస్టో.. టీడీపీలోనే అనుమానాలు || AP PRIDE
Jump to Connections
26,189 Views • Apr 28, 2024 • Click to toggle off description
వైసీపీ మేనిఫెస్టో.. టీడీపీలోనే అనుమానాలు . AP PRIDE
Metadata And Engagement

Views : 26,189
Genre: News & Politics
Date of upload: Apr 28, 2024 ^^


Rating : 4.9 (29/1,127 LTDR)
RYD date created : 2024-04-29T05:53:05.200656Z
See in json
Tags
Connections
Nyo connections found on the description ;_; report a issue lol

YouTube Comments - 134 Comments

Top Comments of this video!! :3

@Mr.B.Aankamreddy

2 weeks ago

సంపద సృష్టి అనేది ఒక పెద్ద COMEDY . ఆయన గారి 14 ఏళ్ల పరిపాలన అంతా రెవెన్యూ లోటు తోనే గుడిసింది. . దిగి పోయేటప్పుడు 2019 లో కేవలం 100 కోట్లు ఉంచి దిగిపోయాడు. ఆయన సృస్టించిన సంపాదంతా ఏమయింది? ఆలోచించండి తమ్ముళ్లూ....... ( Ref: CAG, RBI Reports)

85 |

@dr.g.v.r.8684

2 weeks ago

మా బాబుగారు చెప్పినది మీకు అర్ధం కాలేదు. సంపద సృష్టి అంటే కరెన్సీ నోట్స్ ప్రింట్ చేస్తారు

87 |

@anuy

2 weeks ago

ఛంబా కి అంత సీన్ లేదు, అదంతా ఎలక్షన్ డ్రామా, ఆంధ్రా ప్రజలు ఆయనను నమ్మరు.

40 |

@vedika6383

2 weeks ago

తెలంగాణ లో కూడా డిసెంబర్ 9 నుంచే అన్నీ పథకాలు ప్రారంభిస్తామని చెప్పారు. 6 నెలలు గడిచిన ఒక్క పథకం ప్రారంభం కాలేదు. మహిళలకు ఉచిత ప్రయాణం తప్పా వేరే పథకాల జోలికి పోలేదు

58 |

@devasahayam5831

2 weeks ago

సంపదలేదు బొందలేదు మోసం చేసైనా గద్దెనెక్కాలి, అమరావతి సంపదని దక్కించుకోవటం కోసం, అతని మెడమీద కత్తి వుంది (ఎందరికో స్థలాలు అంటగట్టేడు కాదా వాళ్లంతా ఇయనమీద కోపంతో వున్నారు )

16 |

@sivareddyp4587

2 weeks ago

2014 సంపద సృష్టించి హామీలను నెరవేర్చి వుంటే 2019లో సి యం అయ్యే వాడుకదా అప్పుడు సృష్టించలేని సంపద ఇప్పుడు ఎలా సాద్యం ఏదో ఒకరకంగా మాయ మాటలు చెప్పి సి యం కావాలి కొడుకును సి యం చేయాలి ఐదు సంవత్సరాలు ఎవరూ ఏమీ చేయలేరు

41 |

@s.venkateswarlusvr607

2 weeks ago

ఈ వయస్సులో సంపద సృష్టించి (మొన్నామధ్య తాయత్తులు అవి పంపిస్తాను కట్టుకోండి అన్నాడు) అలానే ఇస్తాడేమో 🤞🤞

12 |

@myfeel657

2 weeks ago

ఎలాగోలా అధికారం లోకి వచ్చేయాలి. ఐదేళ్ళపాటు దోచుకొని నెక్స్ట్ ఓడిపోయినా, మీడియా సహాయంతో మళ్ళీ గెలవవచ్చు

26 |

@commonman8229

2 weeks ago

కందుల రమేష్ దారుణమైన పచ్చ జర్నలిస్ట్...అయన మంచి ఏంటి అండీ... 🙏🙏🙏

75 |

@shankarrao7878

2 weeks ago

నాకు అర్దం కాదు సంపద సృష్ఠి కి CBN దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా?

21 |

@94403

2 weeks ago

అంతకుముందు సంపద సృష్టించితె అప్పులు ఎందుకు అంత చేసినారో అప్పుడే స్రుష్టించ వచ్చుకదా! అయిన ఇచ్చెదిలేదు....

19 |

@Satyadammu-fo3pq

2 weeks ago

సీఎం జగన్మోహనరెడ్డి 2019లో అధికారం లోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు తో రాష్ట్రం ఆర్థిక మాంద్యం లో పడవేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేసివేసినట్లు తీవ్ర ఆరోపణలు గుంపించిన టిడిపి ఈ ఎన్నికలమేనిఫెస్టో హామీలు అమలు చేసే అవకాశముంటుందా అదంతా ఎన్నికలు బుటకాపు హామీలే అనేది స్పష్టం

25 |

@Ak-vn3vs

2 weeks ago

ముందు అధికారం దక్కితే చాలు.హామీలు దేవుడెరుగు.మాకు అధికారం కావాలి.

19 |

@sridharkollabathula

2 weeks ago

ఏముంది, చెప్పిన వన్నీ వదిలేసి మేని పెస్టో ను మాయం చేసేస్తే, తెలంగాణ లో ఉన్న తన కోటలో సంపద సృష్టింప బడుతుంది అదే అతను చేసేది.

4 |

@user-kalipurusudu

2 weeks ago

ఒక్కో మహిళ అంటే పచ్చ మహిళ లకు మాత్రమే పతకాలు

32 |

@eshagoldskm1309

2 weeks ago

తెలంగాణ లో గుద్ అరపడి అవుతోంది.. వాళ్లకు రాజధాని కూడా ఉంది అయిన సాధ్యం కాలేదు..చంద్రబాబు ఇంక ఎక్కువ చెబుతున్నారు.. ఎలాగైనా అధికారంలోకి వస్తే కేసులు నుండి బయట పడడానికి ఈ పాట్లు చంద్రబాబు వి

20 |

@venkatraomandadi2959

2 weeks ago

సంపద స్రుష్టి అంటే కోలా క్రిష్ణమోహన్,డిల్లీరావు,లాంటివారిని తయారుచేయటమే అదే సంపద స్రుష్టి అంటే

4 |

@sravanpammi3469

2 weeks ago

జై జగన్ అన్ని అలోచించి చేస్తాడు

32 |

@viswatharun8493

2 weeks ago

రుణమాఫీ అనే దొంగ హామీ లాగే.. ఈ సారి 4 వేలు పెన్షన్ అనే దొంగ హామీ కి సమాధానం గా.. జగన్ కూడా పెన్షన్ ను 4 వేలు కు పెంచాలి.. !సైకిల్ సైకో బారిన పడకుండా రాష్ట్రాన్ని కాపాడాలి!... లక్షల జీతాలు తీసుకునే.ఉద్యోగులే prc చాల లేదని కక్ష కట్టారు... ఇక వృద్దులు పచ్చ మాయ లో పడిపోతారు కదా!

7 |

@satheeshp2069

2 weeks ago

చంద్ర బాబు కి సంపద సృష్టిoచడం. తెలుసు ఎలాగంటే డ్రగ్స్ అమ్మి సంపద సృష్టిచేస్తాడు.....

2 |

Go To Top