High Definition Standard Definition Theater
Video id : znSDmTVAKVY
ImmersiveAmbientModecolor: #e2d9d0 (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeTubeEncryptID: 5dfca22468cd09e7d6ec6df7139fa64112c8e026427b71ea7fe8fe4499217a0b5fe4fb9cb691d4bcccce2972164c6d95
Proxy : kr-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1726484595772 - unknown on Apple WebKit
Mystery text : em5TRG1UVkFLVlkgaSAgbG92ICB1IGtyLXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
ఎడారి నుండి తీసుకొచ్చిన వ్యక్తిని మర్చిపోయాడు#kuwaitlife #viralvideo #trendingshorts #ytshorts #gkb
 60 FPS video
27,832 Views • Jul 24, 2024 • Click to toggle off description
ఎడారి నుండి తీసుకొచ్చిన వ్యక్తిని మర్చిపోయాడు#kuwaitlife #viralvideo #trendingshorts #ytshorts #gkb #gkbteluguvlogs #youtubeshorts #kuwaitlatestnews
Metadata And Engagement

Views : 27,832
Genre: People & Blogs
Uploaded At Jul 24, 2024 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.959 (17/1,633 LTDR)

98.97% of the users lieked the video!!
1.03% of the users dislieked the video!!
User score: 98.45- Masterpiece Video

RYD date created : 2024-07-25T19:42:04.856819Z
See in json
Tags
Connections
Nyo connections found on the description ;_; report an issue lol

YouTube Comments - 111 Comments

Top Comments of this video!! :3

@Satishkuda1282

1 month ago

Yes, తీసుకొని వచ్చిన వ్యక్తి చెప్పిన తర్వాత శివ అసలు స్వరూపం తెలిసింది.

48 |

@thummalapraveenkumar5076

1 month ago

శివ అనే అతను సహాయం చేసిన వ్యక్తి గురించి ఒక్క మాటైనా చెప్పలేదు అని అన్నారు.కాని శివ కృతజ్ఞతలు చెప్పకున్నా దేవుడు తప్పక సహాయం చేస్తాడు.

19 |

@vathsalyawincy4838

1 month ago

శివ చెప్పకపోవడం మంచిది అయింది బ్రదర్ , యెందుకు అంటే తీసుకువచ్చిన తమ్ముడూ పైన కిడ్నాప్ కేసు పెడతారు కదా బ్రదర్

20 |

@gangulykadappa7913

1 month ago

ఔను..అన్న..మంచికి..చెడు.చేస్తున్నారు..ఈరోజుల్లో

2 |

@kasupakaanjaneyulu3932

1 month ago

ఈ అన్న చేయబట్టి ఇండియాకు వచ్చిండు కానీ కృతజ్ఞత లేదు ఆ అన్నకి

12 |

@MalipalliBaby-hi7ru

1 month ago

ఈ రోజుల్లో మంచి చేస్తే చెడే వస్తాది నాకు తెలిసి మంచి ఎవరికీ చేయకూడదు ఇది కలికాలం

5 |

@veeramanimudugu880

1 month ago

నిజమే అన్న అతని గురించి ఒక్కసారి కూడా చెప్పలేదు ఎప్పుడు చూసినా కొయిటా లో అబద్ధాలు జరిగినవే చెబుతున్నాడు పెద్ద ఏదో తెలిసినట్టు అన్నా అతన్ని వీడియోలో చూపించారు కదా పరవాలేదా అన్న అరబి బాబాలు చూస్తే మీరు జాగ్రత్త అన్న

5 |

@srinivasaashwinigreensolar1522

1 month ago

అతని గురించి చెప్పి అక్కడ ఇరుక్కుంటే మీకు సంతోషమా

|

@gangaisettysrinu7240

1 month ago

అలా చెప్పకూడదు బ్రదర్ అలా చెప్పి అతని ఫోటో బయట పెడితే మళ్లీ కువైట్లతో అతనికి ప్రాబ్లం ఉంటది కదా

2 |

@nagarajraj38789

1 month ago

meerina gurthinchadam goppa vishayam, respect on u brother

1 |

@AliSkali-mo7qx

1 month ago

ఇంత సహాయం చేస్తే ఆయన గురించి ఒక్క మాట కూడా అనడం లే మొత్తం కువైట్ గురించి బ్యాడ్ గా ఏదో పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నాడు

3 |

@bokkarajesh5816

1 month ago

Bro 🎉🎉🎉🎉

|

@ISMARTRAJAFAMILYVLOGS

1 month ago

ఫ్రెండ్ గా అనుకుంటావో నీ తమ్ముడుగా అనుకుంటావో మీ అన్నగా అనుకుంటావో నీకు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో అన్న ఈ కాలంలో మంచి చేస్తే చెడు వెనకాల నుంచి వస్తుంది అవునా కాదా అన్న నీకెందుకు అన్నా అంత బాధ ఎవరు నన్ను బతుకు వాడు చావని నువ్వు సంతోషంగా ఉండు అన్నా అక్కడ మాకు అదే కావాలి నిన్న మంచి అంటారా నిన్నే చెడ్డ అంటారు తప్పుగా మాట్లాడితే క్షమించు అన్న 🙏

4 |

@MahanteshMahante-kd6cz

1 month ago

You are right answer,, welcome congratulation❤❤❤❤🎉

|

@sridharchanda3424

4 weeks ago

Shiva is in deep shock to discover his room in desert. Hope Nara Lokesh will help him to live better life

|

@prasadchinta7773

1 month ago

Antheea anna guruhu vunnadu maku kuda jarigayi people anthai

|

@shaikhere7818

1 month ago

Mana india lo unna .youtubers lu ind lo unna viewer s shiva ke support chestunru .lokesh anna ki support chestundu.

|

@SheshuKodi

1 month ago

Super Super Super good

|

@maddisuresh2496

1 month ago

మరి నారా లోకేష్ నేను తీసుకొని వచ్చాను అని అంటారు
ఇది కూడా పచ్చ ప్యాకేజ్ పువ్వు పార్టీ డ్రామా అన మాట

1 |

Go To Top