High Definition Standard Definition Theater
Video id : uMncraY3-V4
ImmersiveAmbientModecolor: #cdb4a5 (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeEncryptID: fe77f9c64a9bcde3425c345fd6442d38a8f46bcf7db488f00573151353001b920194ca175b17666eb2835292c4e1ca57
Proxy : eu-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1729990110848 - unknown on Apple WebKit
Mystery text : dU1uY3JhWTMtVjQgaSAgbG92ICB1IGV1LXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
1,130,716 Views • Jul 11, 2024 • Click to toggle off description
Metadata And Engagement

Views : 1,130,716
Genre: Entertainment
License: Standard YouTube License
Uploaded At Jul 11, 2024 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.967 (1,059/127,580 LTDR)

99.18% of the users lieked the video!!
0.82% of the users dislieked the video!!
User score: 98.77- Masterpiece Video

RYD date created : 2024-08-15T06:09:35.961575Z
See in json
Connections
Nyo connections found on the description ;_; report an issue lol

3,480 Comments

Top Comments of this video!! :3

@kamasanisumathi1696

3 months ago

మీరు వీడియో తీసాక దానికి కామెంట్ చేసే అంత ధైర్యం మాకు లేదు వీడియో సూపర్ చాలా చాలా బాగుంది ఈ వీడియో చూసి కొద్ది మందైనా మారితే చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో వీడియోలు చేయాలని ఆ దేవుని ప్రతి రోజు ప్రార్థిస్తూ ఉంటా

800 |

@SvrSrinu-z4f

3 months ago

RAMANA FANS OKA LIKE VESUKONDI ❤😊
👇👇

1.3K |

@b.pithambaram8463

3 months ago

చాలా మంచి మెసేజ్ పెట్టారు సార్ ఇలాగే ప్రతి అక్కకు తమ్ముడు ప్రతి బావకు బామ్మర్ది ఉంటే ఆ భార్య భర్తల బంధం కలకాలం నిలుస్తుంది ఒక మంచి భర్త భార్యలు ఉంటారు థాంక్యూ సో మచ్ ఫర్ ద గుడ్ మెసేజ్ మెసేజ్❤❤❤❤❤

15 |

@lankapolarao2676

3 months ago

తమ్ముడు ఎంతో మంది ఆడవాళ్లు జీవితం గురించి చెప్పవు TQ so much

117 |

@seepanasyamalarao8957

3 months ago

సమాజానికి ఉపయోగపడేలా స్టోరీ తీసారు... చాలా చాలా బాగుంది...

78 |

@umamaheshwari5948

1 month ago

నిజమే తమ్ముడు ఆడపిల్ల జీవితం అలాగే ఉంటది నా జీవితం కూడా ఇంతే🎉❤❤❤

2 |

@mamathag8368

3 months ago

తమ్ముడు చాలా చక్కగా తీశావు ఇది చాలా మంది జీవితాలకు కనెక్ట్ అవుతుంది ఆల్ ది బెస్ట్👌

121 |

@bhavanijupudi9310

3 months ago

సమాజంలో ప్రస్తుతం అక్కడక్కడ జరుగుతున్నదే చూపించావు తమ్ముడు చాలా బాగుంది

117 |

@Vennela-v7c

1 month ago

Super annaya baga ardam indi

1 |

@ramalaxmip7497

3 months ago

సూపర్ బ్రో నిజం గా పెళ్లి కి ముందు ఎలా ఉన్న పెళ్లి తరువాత భర్త, పిల్లలు ప్రపంచం కావాలి

50 |

@athramsri7672

3 months ago

అన్నయ్య బాగుంది ఈ స్టోరీ చాలా బాగుంది అన్నయ్య అర్థం చేసుకున్న భర్త ఉంటే అమ్మాయి జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది

77 |

@gopipandu7445

3 months ago

ఇప్పటి సమాజానికి అనుగుణంగా తీశారు.. చాలా బాగుంది bro..

11 |

@ramubobbili7893

3 months ago

అందరి లైఫ్ లో ఉన్న సత్యాన్ని చాలా బాగా చూపించారు
ఈ వీడియో చూసాక ఐన ఒక్కరైనా మారుతారు
Hats off ❤❤anna

14 |

@localboiprasad7546

3 months ago

చాలా బాగా వీడియోస్ తీస్తున్నావ్ రమణ ఈ వీడియో చూసి చాలామందికి బుద్ధి వస్తది ఏమో ఇంకా మరిన్ని వీడియోస్ తీయాలని కోరుకుంటున్న నేను నీ పెద్ద పెద్ద ఫ్యాన్ ఐ లైక్ యు ఆల్ ద బెస్ట్ రమణ 🫡

14 |

@Chandu_kumar2661

3 months ago

Okka maata enti anna
Enni matalu cheppina kuda saripovu

Goosebumps vacchesthunnai anna
Prathi saari ❤
Hat's off anna 🎉❤

3 |

@goldswathi1114

3 months ago

నిజ జీవితాలలో జరిగాయి కళ్ళకు కట్టినట్టు చూపించారు చాలా బాగుంది 👌👌👌

64 |

@jampakondamma9936

3 months ago

చాలా చాలా బాగుంది అన్నయ్య supar 👌☺

35 |

@Missamma2023

3 months ago

చాలా బాగా చేసావు అన్నయ్య నువ్వు తీసే రియల్స్ వెనకాల నిజంగా జీవితమే తీసావ్

13 |

@kanayachannel

3 months ago

మీలాంటి అన్నయ్య గాని తమ్ముడు గాని ఉంటే చాలా అదృష్టవంతురాలు అవుతారు ఎందుకంటే పడితే ఎలాంటి వాడు దొరికిన బాలు అన్నయ్య తమ్ముడు ఉన్నారన్న ధైర్యంతో బ్రతికేస్తున్నా ఆడపిల్ల సూపర్ మెసేజ్

5 |

@anjalianju4024

3 months ago

ఆడ పిల్ల జీవితం బాగా వుండాలి అంటే భర్త మాంచి వాడు వుంటే జీవితం బాగా వుంటుంది అన్న

32 |

Go To Top