High Definition Standard Definition Theater
Video id : u5S4Cnc5wjI
ImmersiveAmbientModecolor: #cbb0ab (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeTubeEncryptID: cfd89326b3b145a8f1d2cda2743f9d22b8be311efc8299368df7bec0eee77a5bc26185744e71a306e6f959a69f869e49
Proxy : eu-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1724731343212 - unknown on Apple WebKit
Mystery text : dTVTNENuYzV3akkgaSAgbG92ICB1IGV1LXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
😂aunty kuthura song 🙏 chedademgaru kadaraaa 🥲
Jump to Connections
724,796 Views • Apr 26, 2022 • Click to toggle off description
Metadata And Engagement

Views : 724,796
Genre: Entertainment
Apr 26, 2022 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 5 (2/18,283 LTDR)

99.99% of the users lieked the video!!
0.01% of the users dislieked the video!!
User score: 99.98- Masterpiece Video

RYD date created : 2024-03-25T01:54:46.40287Z
See in json
Tags
Connections
Nyo connections found on the description ;_; report an issue lol

YouTube Comments - 1,111 Comments

Top Comments of this video!! :3

@nallamasamahesh780

2 years ago

మీ అడ్రస్ అక్కడనో చేపండి ర బాబు ...న ఫ్రెండ్ పెళ్లి కి నేను రివెంజ్ తీర్చుకుంట 🤣🤣🤣

1.9K |

@ggangadharganga9547

2 years ago

నా పెళ్లిలో మీ ప్రోగ్రామ్ పెట్టిన్నా బాగుండు పెళ్లి ఆగిపోయి హాయిగా ఉండేవాడిని 🙏🙏😄😄😄😄😄😄😄💞💞💞

192 |

@kalyanrajstudios1174

2 years ago

Stress Busters... ఎవరు ఏమనుకుంటారోనని ఆలోచించకుండా మీ సమాజ సేవ అధ్బుతం

281 |

@babulalnayakgangavath5057

2 years ago

పాట వింటు కామెంట్ చదివితే నవ్వి నవ్వి కంటనీరు వచ్చేశాయ్ 😭😭😭

76 |

@yellasuresh5013

2 years ago

బాబు కేమేరా మేన్ కుంచెం ఆడియన్స్ నుంచి చూపించు...ఉన్నారా మూర్ఛ పోయారా..🤪🤣😂🤩🤩

166 |

@babueluri9103

2 years ago

బాబోయ్ ఇంత నవ్వు వస్తుంది ఏంటి...

155 |

@rajupanaganti5465

2 years ago

అరేయ్ ఏ గ్రహం నుండి వచ్చర్ర బాబు మీరు 😲😳 ఒక్క నిమిషం నా మైండ్ బ్లాక్ అయ్యింది రా నాయనా🥴🥴

51 |

@peddishiva4355

1 year ago

పక్షవాతం పేషెంట్ల దగ్గర పాడించినట్లయితే పారిపోవాలన్న ఆకాంక్షతో వారిలో చలనం రావడం గ్యారెంటీ

11 |

@venkateshdanda2746

2 years ago

2012 లో యుగాంతం వచ్చిన బాగుండు. ఈ ఘోరం చూడకుండా ఉందుమ్ము

669 |

@speakitright7600

2 years ago

When you Bargained toomuch with orchestra team 🤣

123 |

@SureshBabu-mj6wi

2 years ago

ఆర్గనైజర్ ఉన్నాడా.....పోయాడా...

501 |

@venkateshp7527

2 years ago

గాన కోకిల గురించి విన్నాం కానీ మొదటి సారి గాన కాకులను చూస్తున్నాం ..చీ ధీనమ్మ జీవితం ఇది చూసాక కూడా ఇంకా బతికున్నాం 🤑😝😝😛😥😥😏😫😫😪😪

197 |

@Balu-jd6im

2 years ago

విశషమేందటే ఈ అరీవీర భయంకరమైన వీడియోను చూసినవాళ్ళు ఎంత మందో కింద ఒక కామెంట్ ను లైక్ చేసినవాళ్లు💕 అంతమందే Awesome 🤣👍👍🤣🤣

23 |

@user-dn9tj5yc8t

5 months ago

Super 🙏elante performance naa🙏🙏 jevithamlo🥴😈 chudaledu vinaledu😂😂😂

1 |

@Chinnujunnu143

2 years ago

2022 లో యుగాంతం వచ్చినా బాగుణ్ణు

3 |

@prakashevangelist3563

2 years ago

బ్రదర్ మీకు దండంపెడతా మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి మా ఫ్రెండ్ పెళ్లికి మీ ఆర్కెస్ట్రా కి మొత్తం రావాలి

193 |

@Balu-jd6im

2 years ago

వాళ్లు పాడిందే భయంకరమైన కామిడి అంటే కింద కామెంట్లలో పంచ్ లేని కామెంట్ లేదు కావాలంటే చూడండి🤣🤣😋😋😋👏👏👏

51 |

@jagadeeshp.j.r8429

2 years ago

ఏమి గొంతురా సూపర్ గా పడుతున్నారు.ఈన్నాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు.

1 |

@phanikumar4275

2 years ago

వెనుక వున్న ఫ్లెక్స్ మీద ఉన్న ఘంటసాలగారి ఫీలింగ్ ఏంటంటే ఎందుకురా ఎప్పుడో చచ్చిపోయిన నన్ను మళ్ళి మళ్ళి చంపుతున్నారు😆😭😂.

17 |

@malothkishan6725

2 years ago

జీవితాంతం మీ దగ్గర పని చేయాలని ఉంది సార్ మీరు ఎక్కడ ఉన్నారు ఇది విన్నాక నా చెవులు ఏనుగు చెవుల లాగా అయింది

16 |

Go To Top