High Definition Standard Definition Theater
Video id : p7PTQv7QhII
ImmersiveAmbientModecolor: #c6bcb1 (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeTubeEncryptID: 28cbcd6a0492575c5687ea51f803b1c85fa36a5bfbbe6fabbd68837e272407a19fc2ef9c582e3d03e043d28c46e951fd
Proxy : eu-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1723480971812 - unknown on Apple WebKit
Mystery text : cDdQVFF2N1FoSUkgaSAgbG92ICB1IGV1LXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
65 Views • Jun 22, 2023 • Click to toggle off description
జేఎన్ఎస్ స్టేడియం:
అంతర్జాతీయ ఒలంపిక్ దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 37 ఎడిషన్ ఒలంపిక్ డే రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు..

ఈ సందర్భంగా చీఫ్ విప్ గారు మాట్లాడుతూ

👉 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకవైపు సంక్షేమం మరొకవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు క్రీడలకు సముచిత స్థానాన్ని కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.
👉 రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో స్టేడియం లను ఏర్పాటు చేసిన ఘనత కెసిఆర్ గారిది అన్నారు..
👉 ఉమ్మడి వరంగల్ జిల్లాలో జెఎన్ఎస్ స్టేడియంను ఒక స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడం కోసం నా వంతు కృషి చేస్తానని అన్నారు..
👉 ఒలంపిక్ డే రన్ లో పాల్గొన్న క్రీడాకారులను అభినందిస్తున్నానని అన్నారు..
👉 క్రీడాకారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ క్రీడలను క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాను అన్నారు..
👉 కార్యక్రమానంతరం నేడు అంతర్జాతీయ హ్యాండ్ బాల్ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు..

#brsparty
#trending
#vinaybasker
#jangaraghavareddy
Metadata And Engagement

Views : 65
Genre: News & Politics
Jun 22, 2023 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 5 (0/4 LTDR)

100.00% of the users lieked the video!!
0.00% of the users dislieked the video!!
User score: 100.00- Masterpiece Video

RYD date created : 2023-06-25T10:27:33.668408Z
See in json
Tags
Connections
Nyo connections found on the description ;_; report a issue lol

YouTube Comments - 0 Comments

Top Comments of this video!! :3

Go To Top