High Definition Standard Definition Theater
Video id : lkRTCxGiBfY
ImmersiveAmbientModecolor: #eddfc2 (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeEncryptID: d2c0409915b85bde7995248a94f5b9dc50e5ac3d60035f7d2160ba8b2bbdc6e179d0fa4e910e77e2c85a24fca267e1bc
Proxy : eu-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1733019809433 - unknown on Apple WebKit
Mystery text : bGtSVEN4R2lCZlkgaSAgbG92ICB1IGV1LXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
గద్దరన్న మాదిగలకు తొడున్నాడు ! | Prof. kaseem | MRPS Nalgonda | మాదిగ దండోరా | N9 Media
Jump to Connections
180 Views • Nov 26, 2024 • Click to toggle off description
Join this channel to get access to perks:
youtube.com/channel/UCDtdbKgRl-gk8yiPXSu2mCA/join

Watch►గద్దరన్న మాదిగలకు తొడున్నాడు ! | Prof. kaseem | MRPS Nalgonda | మాదిగ దండోరా | N9 Media

#profkaseem #madigasabha #n9media

Full Video Link :    • మాదిగ ఆడోళ్లను కొడుతుంటే చూస్తూ ఉన్నా...  

Contact Us for Interviews, Debates and More Information:

Email:n9mediatelugu@gmail.com

N9 Media " The People's Voice" is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. N9 Media " The People's Voice" Reporters sent News from Two Telugu States.
N9 Media " The People's Voice" Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films.

Follow Us :
   / @n9mediatelugu  
www.facebook.com/@N9MediaTelugu/
twitter.com/@N9media_telugu
whatsapp.com/channel/0029VaAJ2EfAYlULl1wAL03k
Metadata And Engagement

Views : 180
Genre: Entertainment
License: Standard YouTube License
Uploaded At Nov 26, 2024 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 5 (0/62 LTDR)

100.00% of the users lieked the video!!
0.00% of the users dislieked the video!!
User score: 100.00- Masterpiece Video

RYD date created : 2024-11-26T14:26:09.935734Z
See in json
Connections
Nyo connections found on the description ;_; report an issue lol

40 Comments

Top Comments of this video!! :3

@rajamouliduta2139

4 days ago

మనువాదుల సంకలో చేరినా మంద కృష

11 |

@uv-5

4 days ago

అవును మాదిగలకు ఎప్పుడూ మాలలు తోడు ఉంటూనే ఉన్నారు. కానీ మందకృష్ణ ఎప్పుడూ మాలలు పై విషం చిమ్మే ప్రసంగాలు చేస్తూ ద్వేషం నింపుతూ 30ఏళ్ళుగా పని చేశాడు. వర్గీకరణ జరిగితే ఎస్సీ లోని 59కులాలకు సమ న్యాయం జరుగుతుందని చెప్పాలి. ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ప్రైవేటీకరణ జరుగుతుంటే... ఇంకా ఉద్యోగాలు వస్తాయా?

26 |

@vamshikrishna8632

2 days ago

Nice kaseem sir

1 |

@vikrambp2821

3 days ago

TQ sir!! justice for all communities..

2 |

@hariprasad4123

3 days ago

Mari neeku ఉద్యోగం ఎట్లా వచ్చింది బ్రదర్

9 |

@srinivasmpur9807

3 days ago

👑👌🏻✊🏻🩵🩵❤❤❤100%☑️☑️☑️జై భీమ్ సార్... Valuable information sir... Thankyou

1 |

@dattadribupally5956

2 days ago

జైభీమ్ జై MRPS 👍

1 |

@rajaambedkar9316

4 days ago

మాదిగల సమస్యలపై అంటరాని కులాలన్నీ స్పంధించాయి. మాదిగ కులానికి అంటరానితనం లేదు అందుకనే వారు అంటరాని కులాలతో కలిసి ఉండలేకే విభజన వాధాన్ని ప్రారంభించారు

5 |

@shankarm6846

3 days ago

Sir మీకు ఎల్లా ఉద్యోగం ఎలా వచ్చింది sir

4 |

@venkateshpalli2026

3 days ago

రాజ్యాంగ బద్ధంగా విభజించాలని మీకు తెలియదా ! ప్రోఫెసర్ కధా మీరు, మంద కృష్ణకు మీకు తేడా ఏంటి

4 |

@mr3sss860

3 days ago

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన వర్గీకరణ సామాజిక లెక్కలు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం లో చెల్లవు.. ఇప్పుడు మళ్ళీ కుల గణన చేసి.. ఎవరు ఎంత వున్నారు? ఎవరు రిజర్వేన్లను ఎక్కువగా పొందుతున్నారు అనేది తెలిచేయాలి..

2 |

@Dancing_siblings7777

4 days ago

adhi neethimanthula lakshanam jai bheem jai gadhar anna jai bharat

4 |

@rajaambedkar9316

4 days ago

ఆర్ధిక సమానతనే ఈ దేశంలో సమానత్వం, కులవివక్షలు మాసి పోతాయనే సిద్దాంతంణకోసం జీవితకాలం గడిపిన గద్దర్ అవసానదశలో బాబాసాహేబ్ మార్గం అంటే ఏమిటో తెలుసుకుని, ఆర్ధికత్వం కంటే సామాజిక ఐక్యతకు సంఘటిత శక్తి ముఖ్యమని అర్ధంఞచేసుకున్నాడు

1 |

@bantukrishnarao

1 day ago

మాలలు కష్టపడి చదివి ఉన్నత వుద్యోగాలు పొందారు. మాదిగలు కూడా చదివితే నే వుద్యోగాలు వస్తాయని తెలియదా ప్రొఫెసర్.

|

@muppidikavya1884

3 days ago

మాదిగలు సమానత్వం కోరుకుంటున్నారు మాల అన్నలు సహకరించండి

2 |

@bijunuarybhupathi

3 days ago

👌🏿👌🏿👌

|

@VamshiDavus-wi8uj

12 hours ago

లెజెండ్ ఖాసీం sir 🐅

|

@hitanshivideochannel4046

3 days ago

Okkasari 2014 nundi sc corporation nundi information tiskondi sir,
Data lo telsustundi....

|

@srinuvasraomodem2878

4 days ago

వర్గీకరణ ను జరగనివ్వం... ప్రొఫెసర్.... గద్దర్ ఎవడు చెప్పడానికి

4 |

Go To Top