Video Player is loading.
Current Time 0:00
Duration -:-
Loaded: 0%
Stream Type LIVE
Remaining Time 0:00
Â
1x
    • Chapters
    • descriptions off, selected
      High Definition Standard Definition Theater
      Video id : lFXqJ4L_naY
      ImmersiveAmbientModecolor: #bcb4b4 (color 2)
      Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
      Audio Format: 140 ( High )
      PokeEncryptID: 7394f85b484c24f1f62931d4d160cb2ebed3e18b6280bb20e6bec5b4ec90a9aacf88782da6cc488e76985d9fc86572e5
      Proxy : eu-proxy.poke.fun - refresh the page to change the proxy location
      Date : 1742554608239 - unknown on Apple WebKit
      Mystery text : bEZYcUo0TF9uYVkgaSAgbG92ICB1IGV1LXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
      143 : true
      వాడపల్లివెంకన్న నెల ఆదాయం😳. #teluguvideo #ytshorts #konaseemadistrict #vadapalli #konaseemavillages
      Jump to Connections
      2,588,728 Views • Dec 14, 2024 • Click to toggle off description
      Metadata And Engagement

      Views : 2,588,728
      Genre: People & Blogs
      License: Standard YouTube License
      Uploaded At Dec 14, 2024 ^^


      warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
      Rating : 4.84 (3,810/91,600 LTDR)

      96.01% of the users lieked the video!!
      3.99% of the users dislieked the video!!
      User score: 94.02- Overwhelmingly Positive

      RYD date created : 2025-03-20T15:09:49.751696Z
      See in json
      Connections
      Nyo connections found on the description ;_; report an issue lol

      603 Comments

      Top Comments of this video!! :3

      @sakhifashiondailyvolgs

      1 month ago

      మా కోనసీమ తిరుపతి వెంకటేశ్వరస్వామిని అందరు దర్శించండి ఓమ్ నమో వెంకటేశాయ 🙏🙏

      469 |

      @bolisettibalamuralikrishna9047

      1 month ago

      నమ్ముకున్నవారికి అపదభాంధవుడు ఆ వెంకన్న 🙏🏻🙏🏻🙏🏻🙏

      156 |

      @SSN4465

      1 month ago

      అవునూ మేము 7 శనివారాలు చేసాక బాబు పుట్టాడు.... హాస్పిటల్ వాళ్ళు చాలా డబ్బు tinesi, పిల్లల కోసం అని సర్జరీ చేసారు but no use.... లాస్టుకి IVF అన్నారు,, పిల్లలు పుట్టడం కష్టం ivf బెటర్ అన్నారు... అది కూడా 100% సక్సెస్ అవుతుందో లేదో తెలీదు... దేవుడిపై నమ్మకం పెట్టి వెళ్ళాను.... పిల్లలు పుట్టడం కష్టం అన్న నాకు నేచరల్ గా ప్రెగ్నెంట్ అయ్యాను ఒక్క tablet కూడా వాడకుండా.... అప్పటి నుంచి చాలా నమ్మకం.... ఓం నమో వెంకటేశాయ నమః 😘🙏🏻🙏🏻

      394 |

      @PriyamachariPriyamachari

      1 month ago

      🙏🌿🌼🌺జై విశ్వక్షేనా , ఏడు శని వారాల వాడపల్లి శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మీ పద్మావతీ అమ్మ వార్ల సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాద పద్మాలకు శత - సహస్ర సాష్టాంగ ప్రణామములతో 🌺🌺🌺🌺🌺

      39 |

      @Cookinglife958

      1 month ago

      ఓం నమో వెంకటేశాయ, గోవిందా గోవిందా.. 🙏🙏🙏🙏🙏

      40 |

      @meghanamaggi765

      1 month ago

      గురువుగారు చాల దాన్యవాదాలు చాల మాంచి విషయాలు తెలియచేసారు. . పుష్పగురి కి ఈపటివరకు 3 times వెల్లన్ను ఇవన్నీ గమనియలేదు . . ఈసారి వెల్లినపుడు తప్పకుండ దర్శించుకుంటాను.గురువుగారు.

      38 |

      @EshwarNarmada

      4 weeks ago

      ఇది వరకే విన్నాను,
      మళ్ళీ విన్నాను,
      చాలా చాలా బాగుంది

      6 |

      @dvkrishnakumari4560

      4 weeks ago

      మన దేవాలయాల్లో డబ్బులు వస్తాయి హుండీలో సంతోషమే కానీ ఆ ఆ డబ్బులు ఎన్ని పట్టుకెళ్ళి మిగతా మతాల వాళ్ళకి చక్కగా సమర్పిస్తారు మన గవర్నమెంట్ అందుకనే ఎంత డబ్బు వచ్చినా సంతోషం కలగదు.

      18 |

      @komerajhansi

      4 weeks ago

      అవునా మరి అవన్నీ దేవాదాయ శాఖ ద్వారా ప్రభుత్వం ద్వారా మసీదు చర్చి వాళ్ళకే గా వెళ్ళేది. మన వూరి బాగు కోసం గుడిలో బ్రాహ్మణుల కుటుంబాల కోసమో వేద గురుకులం కోసమో ఖర్చు పెట్టాలి. అన్నదాన ఆరోగ్య దానం విద్య దానం ఇలాంటివి కార్యక్రమాలు హోమాలు చేయవచు కదా.💐💐🕉

      22 |

      @aksharagnantuition7670

      3 weeks ago

      ఓం నమః శివాయ

      11 |

      @LaxmiNarayana-ig2bl

      4 weeks ago

      ఆడబ్బు దేవుని ఆదాయం కాదు. మనిషి అత్యాశలు + పాపలు = పరిహారపు "లంచం "ఫీజ్ 😅

      15 |

      @kishore.vungarala

      3 weeks ago

      ఈ కలి కాలంలో ప్రజలు కోరికలు, మొక్కులు తీర్చుకొనే పనిలోనే ఉన్నారు.. ఒక్కరు కూడా భగవంతుడు అంటే ఎవరు, ఆయన్ను ఎలా చేరుకోవాలనే తపన ఎక్కడ లేదు.. అక్కడకి వెళితే ఆ కోరిక తీరుతుందంట, ఇక్కడకి వస్తే అన్ని సమస్యలు తిరిపోతాయంట.. కోరికలు తిరకపోతే ఇంకో మతం ఉందంట అక్కడ దేవుడు అయితే సత్యమైన దేవుడు, రండి మా మతంలోకి రండి అని ఒకడు, ఇలానే సరిపోతుంది... అన్నిటికీ కారణం ని మనసే దాన్ని మార్చుకో ముందు అని ఎక్కడైనా చెప్తున్నారా,, నిజంగా అలా చెప్పిన జనాలకు నచ్చదులే..

      5 |

      @mandrumandru9746

      4 weeks ago

      చాలా మంచి గా ఉంది విడియో సూపర్ ❤

      1 |

      @diamondsujathasteluguchannel

      1 month ago

      My favourite god vadapalli Venkateswara swami. ఓం నమో వేంకటేశాయ 🙏

      1 |

      @vinayakrocking3750

      4 weeks ago

      Sir please tell about lord shiva also what happened if anyone chant one core siva name please kindly inform us jai shree Ram 🙏🙏🙏

      1 |

      @Tiger14321

      3 months ago

      ఓం నమో వేంకటేశాయ 🙏🙏

      55 |

      @marganaprasanna6957

      1 month ago

      Avnu memu kuda 7 sanivaralu puja chesaka sonthamga ellu konukkunnam.... Happy om namo venkatesaya namah....

      5 |

      @snehabhimineni98

      4 weeks ago

      Om namo venkatesaya maku meere dhikku swami meere thoduga vudali deva dari chupu Prabhu 🙏 🙏 🙏

      2 |

      @laxmanelaxmanrao7241

      1 month ago

      Jai shree Ram 🎉🎉 Jai shree Krishna 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ja

      5 |

      @VIKIGEOS

      4 weeks ago

      Chala baga cheparu🎉 all the best and

      |

      Go To Top