High Definition Standard Definition Theater
Video id : jh-ERBbxn28
ImmersiveAmbientModecolor: #c5735a (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeEncryptID: 93137de2f29c07cbca2201629f54ba41810cb347d47c201789b18c68ccd7aab0441b8400b628dc87e0fc81f5d2818750
Proxy : eu-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1729988154357 - unknown on Apple WebKit
Mystery text : amgtRVJCYnhuMjggaSAgbG92ICB1IGV1LXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
14,297,140 Views • Aug 9, 2024 • Click to toggle off description
Metadata And Engagement

Views : 14,297,140
Genre: Entertainment
License: Standard YouTube License
Uploaded At Aug 9, 2024 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.937 (7,727/485,981 LTDR)

98.43% of the users lieked the video!!
1.57% of the users dislieked the video!!
User score: 97.65- Overwhelmingly Positive

RYD date created : 2024-10-26T11:51:21.324033Z
See in json
Connections
Nyo connections found on the description ;_; report an issue lol

602 Comments

Top Comments of this video!! :3

@LakshmiBandi-vk2il

2 months ago

చదువులు కంప్లీట్ అయ్యి నచ్చిన ఉద్యోగాలా కోసం వెయిట్ చేస్తున్న ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి జీవితాలను చుపించావ్ బ్రో.. HATS OF TO YOU

1.3K |

@lalitastyle_Volga.

2 months ago

డబ్బు ఉన్నా, లేకపోయిన,మన అన్నవాళ్లని ధురం పెట్టకండి🙏

32 |

@powersrinu5809

2 months ago

ఆమె పొగరుగా మాట్లాడినా ఒక్కటి మాత్రం నిజం " మీ ఆయన పేకాటలు గట్రా ఆడకుండా ఉంటే మాలాగే ఉందురు" ఈ మాట correct 💯

639 |

@sandhyaranipatnayakuni6993

2 months ago

వుంటారు మరి ఇలాంటివాళ్ళు.. వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్.. బ్రో ❤️

95 |

@shakthisreehari91119

2 months ago

Amma ki alankaram lekunna devathe alane chupincharu love you anna

47 |

@sankarprabhas9750

2 months ago

భలే తీసేవాన్న వీడియో మాకు కూడా ఇలాగే జరిగింది మా బంధువుల ఇంటికి వెళ్తే మాకు ఏదీ లేదని హేలం చేస్తూ కించపరిచి మాట్లాడారు ఆ మాటలు నాకు ఇప్పుడు గుండెల్లో రగులుతూ ఉంటాయి ఇప్పుడు రూపాయి రూపాయి సంపాదించి వాళ్ళకంట మంచి పొజిషన్లో ఉండు మాకంటూంటూ గుర్తింపు తెచ్చిన మా అమ్మగారికి ఇప్పుడు మంచి పేరు ఉంది ఇప్పుడు వాళ్లే మా ఇల్లు చూసి కుళ్ళు కుంటున్నారు❤❤❤ పాతపట్నం మాది నా పేరు శంకర్

96 |

@DeekshithaYouTubechannel

2 months ago

Ee series nachina vallu oka like cheyandi 🥰

863 |

@harikrish2767

2 months ago

Ramana garu meku family relations kosam baga telusu mi prate diloge na heart ki touch avutundhi 👌🏻👌🏻

3 |

@LittleAngelTalent

2 months ago

E kalam dabbulaki viluva manushula meda leadhu.
Good brother this is true concept 👏👏👍

7 |

@Asha-oe4tw

2 months ago

Arati aaku భోజనం....i love it....మీ అందరి expression బాగున్నాయి

28 |

@swathithallada4275

2 months ago

Andaru okarini minchi okaru act cheysaru... Nice concept... Stay blessed all...

4 |

@DeekshithaYouTubechannel

2 months ago

Ramana Anna prathi video chuse vallu oka like 👇👇



266 |

@Rameshpavagada.4282

2 months ago

మార్పు కోసం ఇలాంటి వాళ్ళు చాలా అవసరం

22 |

@Chaithu-pj2xs

2 months ago

అమ్మ క్యారెక్టర్ సూపర్ యాక్టింగ్ ❤

13 |

@jamalbasha3748

2 months ago

ఇలాంటి అహంకరపు మనుషులని విందు కాదు కదా ఇంటి గేటు కూడా తాకనివ్వకూడదు..

41 |

@chandrakalapolepaka932

2 months ago

ఈ రోజుల్లో ఇలాంటివారు ప్రతిచోటా ఉంటారు
ఇలాంటివారిని ఇంటికి పిలవకండి, ❤

213 |

@BhanuJagarapu

2 months ago

ఉన్నది అంటే ఉడుకెక్కువ అంటారు కానీ మాట్లాడే ప్రతిమట జీవిత సత్యం

44 |

@ruthuosipalli2884

2 months ago

Ellati vallu kudha untaru real ga
Super anna ❤ kothaga thistunavu

7 |

@r.mojeshsandeep4839

2 months ago

అన్నా ఇలాంటి కథలు మరెన్నో తీయాలి మీ కంచెప్టు చేలా తీయాలి

12 |

@nandhakishorelovely354

2 months ago

Life mothamu chupisthunavu bro Kalla 👀 mundhu. Naku Accedent ayendhi Ramana bro present bed rest leg facture ayedhii ee series' mothamu naa life loo gargantu vundhi TQ bro......
Waiting from next episode ♥

11 |

Go To Top