High Definition Standard Definition Theater
Video id : iCyFvpXFw_c
ImmersiveAmbientModecolor: #d59379 (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeEncryptID: b4de1f90df189d99fc076d9d45b9e2a505d90ff6d86bed68a56729a99dcf919d79b7aadf3e3d82d4044866cb45b51910
Proxy : eu-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1732671885099 - unknown on Apple WebKit
Mystery text : aUN5RnZwWEZ3X2MgaSAgbG92ICB1IGV1LXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
ఆడ పిల్లలు జాగ్రత్త విచ్చల విడిగా తిరగడం మంచిది కాదు | #awareness | #advocateramya | Shorts
Jump to Connections
556,505 Views • Sep 10, 2024 • Click to toggle off description
Advocate Ramya sheds light on the shocking incident involving hidden cameras at Andhra Pradesh's Gudlavalleru College girls' hostel. In this video, she discusses the legal implications, student safety, and the need for stricter security measures in educational institutions. For more Latest Advocate Ramya Videos of Law & Ethics stay tuned and Subscribe - bit.ly/2Oowse7

#gudlavallerucollege #hiddencamera #andhrapradeshnews #studentrights #hostelsafety #justiceforgirls #legalawareness #advocatetips

Click here to watch :

Family Members/ Legal Heirs / Succession Certificate అంటే ఏమిటి? :    • Family Members/ Legal Heirs / Success...  

పెళ్ళిళ్ళు చేసుకునేది - కోర్టుల చుట్టూ తిరగటానికా :    • పెళ్ళిళ్ళు చేసుకునేది - కోర్టుల చుట్ట...  

Cyber Crimes...కొత్త దారులలో నేరాలు:    • Cyber Crimes...కొత్త దారులలో నేరాలు.....  

Why Most Marriages Fails? |What are the reasons for Divorce? Best things to do to hold marital tie -    • Why Most of Marriages Fails? |What ar...  

How To File Maintenance Case Against Husband | Divorce and Alimony | Legal Advice | Advocate Ramya -    • How much Maintenance court can order?...  

Ramya is a High Court Advocate & social activist. Practicing from 2001. Every advocate, lawyer, or barrister places their utmost dedication and passion into their role in the legal sector. Advocate Ramya is a perfect example of how hard work pays off. This is the Official Channel of Ramya and is a platform for the people to know our Law & Order, Indian Acts, New Rules, Case Laws, and Legal and Illicit Activities. This Nyaya Vedhika series is a one-stop solution for all your legal issues and it is primarily focused on Criminal activities, Family Cases, Divorce, Violations of Law, and many more services.

Follow Us:
Facebook Page: www.facebook.com/Advocateramyaoffcial/
Instagram Follow: www.instagram.com/advocateramya/
Metadata And Engagement

Views : 556,505
Genre: Education
License: Standard YouTube License
Uploaded At Sep 10, 2024 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.997 (14/20,383 LTDR)

99.93% of the users lieked the video!!
0.07% of the users dislieked the video!!
User score: 99.90- Masterpiece Video

RYD date created : 2024-09-21T17:18:26.996096Z
See in json
Connections

336 Comments

Top Comments of this video!! :3

@rapanarayanaswami3099

2 months ago

చెల్లి మీరు గ్రేట్. నాకు మీ యొక్క సమాధానాలు చాలా ఇష్టం. మీరు చాలా నిక్కచ్చిగా మాట్లాడతారు .

380 |

@shakunthalabasani2690

2 months ago

మేడం మీరు మాట్లాడేది ప్రతిదీ చాల చాలకరెక్ట్ మేడం

351 |

@amarsakshi3489

2 months ago

మేడం మీరు చెప్పేది 100% నిజం. కామంతో కళ్ళు మూసుకు పోయిన కొందరు అమ్మాయిలు ఇలాంటి పనులు చేస్తున్నారు. జల్సాలకు అలవాటుపడి డబ్బున్న అబ్బాయిల వలలో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మీరన్నట్టు ఇది కొందరు అమ్మాయిల విచ్చలవిడి తనమే. మీరు ఎంత చెప్పినా వీళ్ళల్లో మార్పు రాదండి. ఇలాంటి వాళ్ళు మారుతారని అనుకోవడం కూడా మీ బ్రమే అవుతుంది. డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు మీరు కొందరు లవర్స్, భార్యా భర్తల మధ్య జరిగిన గొడవలు జరిగిన సందర్భాల్లో న్యాయం కోసం మీ దగ్గరకు వచ్చిన చాలా సందర్భాలలో వాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చే వీడియోలు చాలా చూస్తున్నాను. కానీ ఒక్కరిలో కూడా మార్పువస్తున్నట్టు కనిపించడం లేదండి.

87 |

@AnilKumar-lz6hg

2 months ago

అమ్మ మీ మాటల్ని గౌరవిస్తే మరియు అనుసరిస్తే ఆడపిల్లల జీవితాలు ఎంతో బాగుంటాయి మీరు ఈ సొసైటీ కి చాలా అవసరం

93 |

@kkrntpc

1 month ago

చాలా అద్భుతంగా చెప్పారండి. కానీ ఈ రోజుల్లో ఎక్కడ తప్పు జరిగినా అబ్బాయిని నిందిస్తున్నారు, దురదృష్టం !

9 |

@VenkataRamana-k6n

2 months ago

100% correct madeam garu

72 |

@KameswarKolluri

2 months ago

అమ్మాయి. నీలాంటి వాళ్ల వల్లే సమాజానికి మంచి జరగాలి.

41 |

@PremKumar-cs5qo

2 months ago

పెళ్లి కాకముందే జంటలుగా బ్రతకవచ్చు అని పెళ్లి కాకముందే సహజీవనం చేయొచ్చని మన చట్టాలని మనం మార్చుకున్నప్పుడు భారతదేశ కల్చర్ కి విరుద్ధముగా చట్టాలు అమలు చేసుకుంటున్నప్పుడు మనిషికి ఒక ఆలోచన పడుతున్నప్పుడు మనం ఏమి చేయగలుగుతాం మేడం ఏ తల్లిదండ్రులు ఆడ బిడ్డని ఆ విధముగా రూముల్లోకి వెళ్ళమని చెప్పారు పెద్దల మాట వినె పిల్లలు ఇప్పుడు లేరు తల్లిదండ్రుల ఆస్తుల్లో వాటాలు సంపాదనలో అధికారం మాత్రమే కావాలి

8 |

@laxmibylapudi4329

2 months ago

మేడమ్ గారు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు అండి మీరు మాట్లాడే ప్రతి మాటలో అర్థం ఉందండి దేశంలో ప్రతి ఆడపిల్లలు చేంజెస్ అవుతారని నా నమ్మకండి 🙏🙏🙏

120 |

@gavireddyManga303

2 months ago

కరెక్టే మేడం గారు 🙏🙏

43 |

@cjanaki8999

2 months ago

అమ్మాయి లు మరీ బరితెగించి పోయారు అమ్మా తల్లిదండ్రులు చెప్పి నా వినటం లేదు.ఇంట్లో అమాయకంగా నోట్లో వేలు పెడితే కొరకలేరు అన్నట్లు ఉంటారు ఇళ్ళలో కొంత మంది పిల్లలు.వాళ్ళు బయట వేశే చెత్త వేషాలు తల్లిదండ్రులకి తెలియదు.పిచ్చిపిచ్చి బట్టలు వేసుకోవడం, జుట్టు విరబోసుకుని నానా దరిద్రపు వేషాలు వేస్తారు కానీ ఎవరూ ఏమీ అనకూడదు.అబ్బాయిల్ని రాసుకుంటూ పూసుకుంటూ తిరగటం అభ్యుదయం తప్ప ని చెప్పిన వాళ్ళు పాపులు.

15 |

@nrsmvenkat2958

2 months ago

పేరెంట్స్ జాగ్రత్త పెంచాలి అని పనికట్టుకొని పెంచకర్లేదు.చిన్నపాటి నుండి వాళ్ళతో రోజు స్కూల్లో ఏమిజారిగింది, కాలేజ్ లో ఏమి జరిగింగి అని కారణం గా అడిగి తెలుసుకోవాలి.లంచ్ చేస్తు ఫోన్లు పట్టుకొని కూర్చోకుండా అధ్యాత్మికం గా మాట్లాడు కోవాలి పురాణాలు నీతి వల్లకి నేర్పాలి

50 |

@venkipavali480

2 months ago

నిజం నిజం.... హిస్టల్ కొంతమంది నైట్ 10 కి వెళ్లి 4కి వస్తున్నారు.. మా పక్కన....

6 |

@pmanibabumanibabu6878

2 months ago

మగ పిల్లల కంటే ఆడపిల్లలు మరీ చెలరేగిపోతున్నారు టెన్త్ క్లాస్ దాటగానే పైన పండ్లు సాగ తీసుకోవటం కింద దురద బిగిన్ అవుతుంది ఇది తప్పు అని ఏదైనా చెప్పినా పక్కన దాన్ని కూడా చెడగొడుతున్నారు గాలి ముండల్లా తయారయ్యారు కింద పగిలి పోయినాక కుయ్యో మొర్రో అని ఏడుపులు జీవితం స్వయంగా స్మాష్ చేసుకుంటున్నారు తప్పదు వాళ్ళను మార్చలేరు చేసుకున్న కర్మల అనుభవించవలసిందే ఆ కుటుంబాలు

24 |

@sivakumari3167

2 months ago

God bless you sister for awareness

4 |

@vlnrao8776

2 months ago

You are correct madam

6 |

@apadmavathibaimore5152

2 months ago

Your Advise is valuable

3 |

@RAMASATISH-o1b

4 weeks ago

Great answer and explanation

|

@ExcitedFjord-kw2wv

3 weeks ago

We are so greatful to you Madam sor serving our society with your valuable advices.

|

@j.shirisha6424

3 weeks ago

Chala correct ga chepparu 🙏

|

Go To Top