High Definition Standard Definition Theater
Video id : hdtJGE6nHbM
ImmersiveAmbientModecolor: #ece3de (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeTubeEncryptID: 3408be34cea8d34d71f792bcfb7e538c20dfeccb2cfbb39fd74098246b73020c18b5ebdbb05a33e5e20acae34f24f0cb
Proxy : kr-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1726485055807 - unknown on Apple WebKit
Mystery text : aGR0SkdFNm5IYk0gaSAgbG92ICB1IGtyLXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
కువైట్ గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నారు #viralvideo #youtubeshorts #kuwaitshorts #gkbteluguvlogs
 60 FPS video
55,943 Views • Jul 19, 2024 • Click to toggle off description
కువైట్ గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నారు #viralvideo #youtubeshorts #kuwaitshorts #gkbteluguvlogs #telugushorts #latestshortvideo #gkb
Metadata And Engagement

Views : 55,943
Genre: People & Blogs
Uploaded At Jul 19, 2024 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.9 (99/3,876 LTDR)

97.51% of the users lieked the video!!
2.49% of the users dislieked the video!!
User score: 96.27- Overwhelmingly Positive

RYD date created : 2024-07-25T09:05:02.29568Z
See in json
Tags
Connections
Nyo connections found on the description ;_; report an issue lol

YouTube Comments - 724 Comments

Top Comments of this video!! :3

@Vsl2015

1 month ago

వాళ్ళు వాళ్ళ కష్టాలు చెప్పారు .. నీకు నచ్చితే అక్కడ గొర్రెలు కాయి

210 |

@DugganiPDTR

1 month ago

వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పినారు, కువైట్ కి రావాలి రాకూడదని వాళ్ళు నిర్ణయించుకోవాలి

290 |

@kokilakranthikumar7006

1 month ago

వాళ్లు అన్ని కష్టాలు పడ్డారు కాబట్టి కష్టమని చెప్పారు...నువ్వు ఏ విధంగా సుఖపడుతున్నావో అది కూడా చెప్పు

135 |

@RaviRavi-kj7zu

1 month ago

కుదిరితే మంచి చెయ్యి జనానికి లేకపోతే మూసుకుని కూర్చో వాళ్ళు చెప్పింది జనం మంచి కోసం

74 |

@krishnakuruvada1242

1 month ago

నువ్వు బ్రోకర్ వీ.. నీ వ్యాపారం కోసం ఇలా అంటున్నావ్. వా స్తవాలు అనుభవించిన వాళ్ళు చెప్తున్నారు

173 |

@narayanadandagala6091

1 month ago

బాబు ఇండియాలో పుట్టేవ్ అని మార్చిపోకు బాబు కువైట్ లేకపోతే ఇండియన్స్ బ్రతకలేరా??ఏసీ కార్లో కూర్చోని మాట్లాడం కాదు ఒక్కసారి డెజర్ట్ లోకి గొర్రెల దగ్గర కాపలా ఉండు అర్ధం అవ్వుతాది..

300 |

@Ravee78

1 month ago

ఈ బ్రోకర్ అనుకుంటా నువ్వు నీ బోకర్ మాటలు ఆపరా రేయ్

393 |

@subbarayudukakimalla9642

1 month ago

అవును నిజమే కదా అన్న , నేను కూడ అనుభవించాను తెలుసా మీకు , చాల ఘోరంగా ఉంది ఇక్కడ పరిస్థితి . వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు .

35 |

@sadhakkoli5292

1 month ago

వాళ్ళు చెప్తే చెప్పనివయ్య... నీకోచ్చిన బాధ ఏంటి.... బ్రో నువ్వు హ్యాపీ గా పనిచేస్కుంటున్నావ్ కదా.... చేస్కో బయ్యా.... నీకెందుకు బాధ..... అది వాళ్ళ ఇష్టం.... K

22 |

@pedapatisurya

1 month ago

బాధ పడేవాళ్ళుకి తెలుస్తుంది అ బాధ మేము కూడా కువైట్ లో ఉన్నాము నేను హౌస్ డ్రైవర్న్ని ఎన్ని బాధలు పెడతారో నాకు తెలుసు నేను వచ్చి 14నెలలు అయింది ఇంకా నరకాం చూపెడుతున్నారు నీకు బాగుందని అందరికి బాగుంటదా ఔను కువైట్ లో 99.9శాతం నరకం చూపెడతారు ఎకడో నీకు ఉన్నటు మంచోళ్లు ఉంటారు

34 |

@Sarithaviogs22

1 month ago

వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు అలాంటప్పుడు మీకేమి అవుతుంది అన్నయ్య

45 |

@RanganiMahesh-ni2ey

1 month ago

అంటే కువైట్ లేకుంటే మన ఇండియా లో బతకలేమా బయ

20 |

@suryaravalavalasa7342

1 month ago

అంటే కువైట్ లేకపోతే మనం రోడ్డు మీద ఉంటామా. నీ బాధ ఏంటో అర్థం కాలేదు.

10 |

@pedapatisurya

1 month ago

వాళ్లకు బాగోలేదు కాబట్టి బాగోలేదు ఆన్ని చెప్పారు నీకు బాగుంటే బాగుందని చెప్పు అంతేకాని కువైట్ లో ఉన్నవారు మొత్తం బాగుంటారని చెప్పకు నోవస్తుంది

26 |

@ushapriya7186

1 month ago

నువ్వు మీడియటర్ సార్ కారులో తిరుగుతున్నావు అతని కి ఎంత కష్టం వచ్చిందోండి

53 |

@muddalasekhar

1 month ago

అన్న నీకు తెలియదు చాలా మంది కష్టాలు పడుతున్నారు

62 |

@RameshRamesh-xb6qj

1 month ago

సార్ ఆయన పడ్డ కష్టాలు ఆయన చెప్తున్నాడు ఇంటర్వ్యూలో ఆయన మీరు కువైట్ కి వెళ్ళకండి అని చెప్పలేదు కదా

11 |

@manubeatzzentertainmentska3091

1 month ago

అందరికి మీకు దొరికినట్టు మంచి ఇళ్ళు దొరకదు కదా బ్రో

34 |

@sabitha1447

1 month ago

ఆపవయ్యా చెప్పగానే నీతులు చెప్తే చాలామంది వింటారు ఆ కష్టాన్ని కొస్తే నీకు తెలుస్తుండేది ఆ బాధ ఏంటన్నది అనగా పిచ్చి వారికి తెలుస్తదా బాధ పడ్డవోడు పాపం ఎప్పుడు చెడిపోదు

10 |

@Nagendrakumar-ek8di

1 month ago

వాళ్ళు అందర్నీ అనడంలేదు అక్కడక్కడా వున్నారు ఆలా హింసపెట్టేవాళ్ళు అంటున్నాడు వెంకీ అనే అతను, తను తెలిసింది చెప్పాడు, బ్రోకర్స్ మోసం చేస్తారు అని చెప్పాడంతే..❤

4 |

Go To Top