PokeVideoPlayer v23.9-app.js-020924_
0143ab93_videojs8_1563605_YT_2d24ba15 licensed under gpl3-or-later
Views : 636,836
Genre: Education
License: Standard YouTube License
Uploaded At Aug 20, 2024 ^^
warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.942 (238/16,209 LTDR)
98.55% of the users lieked the video!!
1.45% of the users dislieked the video!!
User score: 97.83- Overwhelmingly Positive
RYD date created : 2024-09-21T05:23:15.931721Z
See in json
Top Comments of this video!! :3
నమస్తే మేడం చాలా మంచి విషయం
చెప్పారు
పిల్లల చెడిపోవడానికి ప్రధాన కారం ఫ్రెండ్స్
తల్లిదండ్రులు అడిగిన చెప్పరు
నేను మా అబ్బాయి ఫ్రెండ్స్ కి అలాగే అడిగాను చెప్పలేదు
వాళ్లు ఎదవలు అయిపోతారు కదా అందుకనే చెప్పరు
చదువులని జాబ్ లని బయటికి వెళ్లిపోతారు
ఎన్నో ఆశలు పెట్టుకొని పిల్లల పెంచుకుంటాం పెద్దయ్యాక
చట్టాన్ని న్యాయాన్ని అనే బదులు అది వాళ్ళంతట వాళ్లకి రావాల
ఒక తల్లిగా నేను ఆ బాధపడుతున్నాను కాబట్టి నాకు తెలుసు మేడం
11 |
మీరు చెప్పింది చాలా బాగా చెప్పారు మేడం మా కోసం చెప్పారు అనుకోండి కానీ ఒకటి మీరు గమనించాలి మేడం ఇంట్లో పేరెంట్స్ పిల్లలు ఏ ఏ పేరెంట్స్ పాడైపోయాయి అని కోరుకోరు అందరు భయం చెప్తారు అందరూ జాగ్రత్తగా పెంచుతారు మేడం అలాగని వాళ్లకు స్కూలు పంపించడం మానేస్తామా స్కూల్ తర్వాత కాలేజీకి మానేస్తామా ఏ ఫంక్షన్ పంపించడం మానేస్తాం బయట ఆడుకోవడానికి మానేస్తామా అవన్నీ చూసి ఎక్కడో దగ్గర నేర్చుకుంటారు మేడం వాళ్ళు మనం ఎంత కంట్రోల్లో పెట్టగలం చెప్పండి ఈ రోజును బట్టి ఇంత బిజీ టైం లో ప్రతి ఒక్కరిది గజిబిజి లైఫ్ అయిపోయింది మేడం సమాజంలో ఏం జరిగితే అదే జరుగుతుంది ఇంకా అంతే తప్ప మనం అందరికి తల్లిదండ్రులైన పిల్లలు బాగుండాలి పక్క వాళ్ళు ఎప్పుడు మనల్ని పొగడాలి మన పిల్లల్ని పగడాల అనే కదా అనుకుంటాం మేడం కానీ చాలా కష్టం మేడం జరగదు మేడం అది మనం అనుకున్నంత ఈజీ కాదు మేడం
5 |
Amma meru cheppindi 💯 % true manamu enta baga sanskaramuga penchina friends valana mari potunnaru, intlo manamu pressure cheyalemu, Government chala rules change cheste control lo vuntaru like social media, movies ilantive ban cheste maybe konta varaku control avva vachu , parents venkapadite vallu abaddalu cheptaru, law sariga lenappudu emi cheyalemamm
1 |
Well said Madam,Government konni rules cheyali ,1.Pubs ki ,2.Co-education ki 3.Night-shifted jobs lo girls lekunda
. movie's lo Exposing ki . 5.Liquor permission, and Ready made clothes lo western culture lekunda GOVERNMENT RULES cheyali apudu automatic ga society and families baaguntayi. Chaala problems raakunda cheyochu
11 |
@kedareswararaomenampalli2069
3 months ago
ఇప్పుడు వచ్చే 95% సినిమాలలో హీరోలు
మొదట బ్యావార్స్ తరువాత ఫైటర్స్ తరువాత లవర్ తరువాత అమ్మాయి పేరెంట్స్ ని సంస్కార హీనులుగా ఆడియన్స్ కు చూపించడం .
విలనీయిజమ్ హీరోస్
వీరే ఈ కాలం యువతకు మోరల్స్ .
82 |