High Definition Standard Definition Theater
Video id : daVgAARIZ3M
ImmersiveAmbientModecolor: #b2ba93 (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeEncryptID: a9037f572049bf4d1113f5f5a1ac4934caba83a290c6533c87efc32cc25271614e3c2ea37ca50610b35d18787b9e70da
Proxy : eu-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1731616106634 - unknown on Apple WebKit
Mystery text : ZGFWZ0FBUklaM00gaSAgbG92ICB1IGV1LXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
ఈ పండ్లు పేరేమిటి?? అడవిలో కాస్తాయి!! #fruits #nature #forest #tree #guess
Jump to Connections
482 Views • Nov 12, 2024 • Click to toggle off description
ఈ పండు పేరేమిటి?? అడవిలో కాస్తాయి!! #fruits #nature #forest #tree #guess

వాక్కాయ మొక్కలు వృక్ష శాస్త్రీయ నామం
Carissa carandas.
దేశీయ క్రాన్ బెర్రీస్ (వాక్కాయ మొక్కను కలే చెట్టు, కరండ, కలే కాయలు, కలేక్కాయలు, కలివి కాయలు, వాక్కాయలు,కలిమి కాయలు అని కూడా అంటారు. కరీంనగర్ జిల్లాలో ఊడుగు పండ్లు అని అంటరాని తెలిసింది. ఇవి ఆంధ్రప్రదేశ్ లోని ఆన్ని ప్రాంతాల చిట్టడవులలో, కొండ ప్రాంతాలలో సహజసిద్ధంగా పెరుగుతాయి. పుల్లగా ఉండే ఈ పళ్ళను కూరలలో పులుపుకు, పచ్చళ్ళగా ఉదాహరణకు వాక్కాయ పులిహోర, మాంసం వాక్కాయ, అనేక విధాలుగా వాడుతున్నారు.. అడవులలో సహజసిద్ధంగా పెరిగే ఈ మొక్కలనుండి పండ్లు వానకాలంలో కొన్నిరోజులు మాత్రమే లభిస్తాయి. ఇది అపోసైనేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క. ఇది బెర్రీ పరిమాణంలో పండ్లు ఉత్పత్తి చేస్తుంది, వీటిని సాధారణంగా భారతీయ ఊరగాయలు, సుగంధ ద్రవ్యాలలో ఒక రుచికోసం కలిపే పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క కరువు పరిస్థితులను తట్టుకుని నేలల యొక్క విస్తృత శ్రేణిలో బాగా దృఢంగా పెరుగుతుంది.

Carissa carandas is a species of flowering shrub in the family Apocynaceae. It produces berry-sized fruits that are commonly used as a condiment in Indian pickles and spices. It is a hardy, drought-tolerant plant that thrives well in a wide range of soils. Common names in English include Bengal currant, Christ's thorn, Carandas plum, Karonda, Karanda and Kanna .
Metadata And Engagement

Views : 482
Genre: People & Blogs
License: Standard YouTube License
Uploaded At Nov 12, 2024 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 5 (0/13 LTDR)

100.00% of the users lieked the video!!
0.00% of the users dislieked the video!!
User score: 100.00- Masterpiece Video

RYD date created : 2024-11-14T20:28:26.305657Z
See in json
Connections
Nyo connections found on the description ;_; report an issue lol

6 Comments

Top Comments of this video!! :3

@belikemanoj

2 days ago

కలే కాయలు...
వక్కయాలు అని కూడా అంటారు..
ఒక్కో ప్రాంతంలో, ఒక్కోలా పిలుస్తారు..
ఇప్పుడు ఇవి kg 350 అమ్ముతున్నారు.. డిమాండ్ ను బట్టి...

3 |

@ratnam5460

2 days ago

Vakayaluu

4 |

@LillibabuJ

2 days ago

Kale kaaya👌👌

4 |

Go To Top