High Definition Standard Definition Theater
Video id : bj6u9geyPyY
ImmersiveAmbientModecolor: #ddd2a3 (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeEncryptID: b2747f43413ca21fe68a7b4474348a774af777a936e28a5db06a1ce9f2be18eea340a52b45f219bfea2b9ae3983411e1
Proxy : eu-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1740082433914 - unknown on Apple WebKit
Mystery text : Ymo2dTlnZXlQeVkgaSAgbG92ICB1IGV1LXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
పిఠాపురంలో భూకంపం పుట్టించిన పవన్ కళ్యాణ్ ఒక్క మాట ||PAVAN KALYA LAND PURCHAGE IN PITH PURAM ||UHT
Jump to Connections
362 Views • Jul 6, 2024 • Click to toggle off description
Join this channel to get access to perks:
youtube.com/channel/UCZgDmBQNilr_K1uW91cpkgw/join
#పిఠాపురంలోభూకంపంపుట్టించినపవన్#కళ్యాణ్#ఒక్కమాట ||PAVAN KALYA LAND PURCHAGE IN PITH PURAM ||UHT #UNTOLDHITORYTELUGU
పిఠాపురంలో భూకంపం పుట్టించిన పవన్ కళ్యాణ్ ఒక్క మాట ||PAVAN KALYA LAND PURCHAGE IN PITH PURAM ||UHT ||UNTOLD HISTORY TELUGU
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. స్థానికంగా స్థలం కొనుగోలు చేశారు.. బుధవారం రిజిస్ట్రేషన్ కూడా‌ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు ఒకటి.. 2.08 ఎకరాలు మరో బిట్ స్థలం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆ భూమికి సంబంధించి.. బుధవారం మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్యలో రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు.

పవన్ స్థలం కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎకరం మార్కెట్‌ విలువ రూ.15-16 లక్షల మేర ఉందనే చర్చ జరుగుతోంది. అంటే ఈ భూమి విలువ రూ.కోట్లలో ఉంటుందంటున్నారు. అంతేకాదు.. జనసేన నేతలు మరో పదెకరాల తోటలు కొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమిలో.. రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని బహిరంగసభలో డిప్యూటీ సీఎం ప్రజల ముందే ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి సిద్ధమవుతున్నారు.
Metadata And Engagement

Views : 362
Genre: News & Politics
License: Standard YouTube License
Uploaded At Jul 6, 2024 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.923 (12/613 LTDR)

98.08% of the users lieked the video!!
1.92% of the users dislieked the video!!
User score: 97.12- Overwhelmingly Positive

RYD date created : 2024-07-06T16:32:41.340463Z
See in json
Connections
Nyo connections found on the description ;_; report an issue lol

3 Comments

Top Comments of this video!! :3

@devikonakanchi212

7 months ago

3000k mandi andhra lo kaadu, MP lo ani cheppandi

|

Go To Top