High Definition Standard Definition 2K Definition 4K Definition
Video id : YRbEqJQUNfc
ImmersiveAmbientModecolor: #c09278 (color 2)
Video Format : 136 (720p) mp4 | h264 | 44100Hz | 1473636 bps
Audio Format: 140 (AUDIO_QUALITY_MEDIUM) m4a | aac | 44100hz | STEREO(2channels)
PokeEncryptID: 98963982e007e8dac22367e37781e536505ac0a3ea2e8a312b88d7e6596772409348bd4fd7389b2f6e6f110d5c8c151c
Proxy/Companion URL : woke-proxy.
Date : 1759991627427 - unknown on Apple WebKit
Mystery text?? : WVJiRXFKUVVOZmMgaSAgbG92ICB1IHdva2UtcHJveHkucG9rZXR1YmUuZnVu
143 : true
మొన్ననే సాలమ్మని కలిశాను...Susila Nanduri Srinivas Charitable trust - 13
Jump to Connections
350,091 Views • 3 months ago • Click to toggle off description
open dyslexic mode

Susila Nanduri Srinivas Charitable Trust కి స్వాగతం . మనందరం కల్సి మానవ సేవ చేసే వేదిక ఇది
మనం చేసే మానవ సేవకి సహాయంగా Donations పంపడానికి...
QR code to scan and send donation :
drive.google.com/file/d/1tcOaXCCU-sQ3WW23cbu0KPHZR…

Bank account details:
Bank Account Number: 43915234895
IFSC code: SBIN0032295
Branch: SBI, Sarjapur Branch , Bangalore
Account Name: Susila Nanduri Srinivas Charitable Trust

Donations పంపాకా ఈ క్రింది Number కి Whatsapp లో ఆ Screenshot + మీ పూర్తి పేరు + గోత్రం పంపండి.
Whats app number to send Donation Screenshots
6364468412
(Please dont call, send whatsapp messages only. ఫోన్ చేయకండి. Whatsapp లో వివరాలు మాత్రం పంపండి )

Donations పంపడం ఎలా? ఈ వీడియోలో వివరాలు ఉన్నాయి చూడండి
How to send donations? Watch the below video
   • మన Trust కి Donations పంపడం ఎలా? | How to ...  

మీ చుట్టుపక్కల ఎవరైనా ఆర్తులు, సేవ అవసరమైన వాళ్ళు ఉంటే ఈ క్రింది ID కి పూర్తి వివరాలతో Mail / Whatapp msg పంపండి
If someone is genuinely in need of help, Send details to the below EMail
ModeratorNanduriTrust@gmail.com
9900982440

All donations will get 80 G income tax exemption.
NRIs with Indian passport (Indian Citizenship) can send Donations to us
Non Indian citizens cannot send donations to us as we don't have FCRA approval

-----------------------------


This channel makes no representations as to accuracy, completeness or validity of any information . "Nanduri Srinivas garu, Nanduri Susila garu, Nanduri Srivani garu ” the family of Nanduri garu or the administrators of the channel are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use of these videos. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#SusilaNanduriSrinivasCharitableTrust
#nandurisrivani
#shorts #shortsvideo #shortsfeed #shortvideo

This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.

Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.

Note: To contact the Trust Admin team , you can mail to the following id.
Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from admins
Here is Mail id of Trust admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriTrust@Gmail.com
Metadata And Engagement

Views : 350,091
Genre: People & Blogs
License: Standard YouTube License

Uploaded At 3 months ago ^^
warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.996 (10/10,373 LTDR)

99.90% of the users lieked the video!!
0.10% of the users dislieked the video!!
User score: 99.85- Masterpiece Video

RYD date created : 2025-08-01T16:30:16.266787Z
See in json

Connections

206 Comments

Top Comments of this video!! :3

@LakshmiTavidisetty

3 months ago

నండూరి శ్రీనివాసరావు గారికి సుశీల గారికి మీ సేవ చాలా సంతోషంగా ఉంది దైవం మనుష్య రూపేణా❤❤❤

110 | 1

@padmavathikamapanthula491

3 months ago

ఆమె ఆనందంగా నవ్వుతూ ఉంటే
మీ సేవకు ప్రతిఫలం అనిపిస్తోందండి
ధన్యవాదాలండి

93 | 1

@ALA9-Diaries

3 months ago

శ్రీనివాస్ అన్నయ్యకు, సుశీల వదిన కు నమస్కారం, master నమస్కారం ఆటో పైన ట్రస్ట్ name కెమెరా తో చూపించిన విధానం బాగుంది, గూసెబంప్స్ వచ్చాయి, tq వదిన గారు, మీ నవ్వులో ఎంతో ఆత్మీయత ఉంది,

24 | 0

@srilakshmi7171

3 months ago

తల్లీ మీ ఆరోగ్యం కూడ చూస్కోండి మీలాంటి వారు దేశానికి చాలా అవసరం. నిస్వార్థం గా సేవ చేసేవారు మాకు దొరకడం కష్టం.

8 | 0

@user-qj7dr5yy7g

1 month ago

అమ్మ చాలా సంతోషం వేస్తుంది . మీరు చేస్తున మానవ సేవ . మీరు మీ సేవని ఇలానే కొనసాగించాలి ఆ భగవంతుని కోరుకుంటున్నా . కొంతమంది మిమ్మల్ని రాజకీయాలు వాడుకునే అవకాశం లేక పోలేదు . దయ చేసి అలాంటి వాలతో జాగ్రతగా ఉండండి . 🙏

| 0

@chinnapraveenkumar2100

3 months ago

చాలా చాల సంతోషంగా ఉంది అమ్మ

జై శ్రీ రామ్

6 | 0

@vijayarao3420

3 months ago

ఇది కదా నిజమైన పూజ..❤🙏

14 | 0

@gajendrareddy1641

3 months ago

జై శ్రీమన్నారాయణ 🙏
నిస్సహాయ స్థితిలో ఉన్న జీవితానికి మరో భరోసా ఇస్తున్న మీ ట్రస్ట్ సభ్యులకు వందనాల

46 | 1

@madhavilatha3398

3 months ago

దైవం మానుష రూపేణా.. ఆ అమ్మ, ఈ అమ్మ ను పంపింది.

26 | 0

@SureshKumar-rc7ui

3 months ago

అమ్మ ఆ మహాదేవుడు మీకు మరియు గురువు గారికి మీ చల్లని కుటుంబానికి వెయ్యేళ్ళ ఆయుష్షు ఇచ్చి కాపాడాలి అమ్మ శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ 🙏🙏🙏

5 | 0

@harekrishnalakshmanaraobev7876

3 months ago

హరే కృష్ణ మంచి సేవ చేస్తున్నారు. ఎవరితో పాటు మన సనాతన ధర్మాన్ని కూడా అందరూ పాటించాలని మీరు కూడా వారికి మీ తోటి వారికి విజ్ఞప్తి చేయాలి. ఇలా పాటించడం వల్ల శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు.

| 0

@manasasolleti6821

3 months ago

గురువు గారి నమస్కారలు
చాలా సంతోషం గా ఉంది

4 | 0

@sureshbabumaddula5917

3 months ago

నడయాడే దేవత సుశీలమ్మ గారు

11 | 0

@bhaskara12

3 months ago

ఇంత గొప్ప మనసుకు.. ఇంకా మరిన్ని సామాజిక కార్యక్రమాలు మీ ట్రస్ట్ ద్వారా జరగాలని కోరుకుంటూ..
భాస్కర.. శ్రీ జగన్మాత మారెమ్మ దేవాలయం కడప

1 | 0

@Posyvibes

3 months ago

మీరు భగవంతుని ముందు కూర్చొని పూజ చేసినపుడు కూడా కనపడని ఆనందం కనిపిస్తుంది 👏🏻👏🏻

1 | 0

@angelmanaswini2148

3 months ago

మీరు భూమి మీద కదిలే దేవతా...

112 | 1

@santoshmurki3008

1 month ago

అమ్మ ఈజన్మ పుణ్యమో మీకు అన్నీ అలా కలిసి వస్తున్నాయ్ ఆ మహాశివుడు మీకు ఆయురారోగ్యాలు అన్నించాలని కోరుతున్నాను

| 0

@LalithaY-k9m

2 months ago

Chala santhoshm ga vundi amma mi seva miru chala great amma

| 0

@KumrsawmyKadai

3 months ago

🙏 చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు అమ్మ పరమాత్మ భగవద్గీతలో ఏ దానాల ద్వారా ఆదుకోమన్నాడు ఇలాంటి సేవలు చేస్తున్నారు మీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను శ్రీ మాత్రే నమః 🙏

| 0

@lucksheme243

3 months ago

Ayyagariki tagga ammagaru 🙏

6 | 0

Go To Top