High Definition Standard Definition Theater
Video id : SMgP-Q11uiI
ImmersiveAmbientModecolor: #b4a774 (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeEncryptID: 517787693cdbc05fee1b38987a4165e1a57b312cddc54d57fe7346f17e142dab2d6ed5075ca4c6ed39fbb2d25876ced6
Proxy : eu-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1731616855737 - unknown on Apple WebKit
Mystery text : U01nUC1RMTF1aUkgaSAgbG92ICB1IGV1LXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
బలిజ పండ్లు ఎప్పుడైనా తిన్నారా!! #nature #tree #fruits #viral_shorts #ytstudio
Jump to Connections
446 Views • Nov 13, 2024 • Click to toggle off description
బలిజ పండ్లు ఎప్పుడైనా తిన్నారా!! #nature #tree #fruits #viral_shorts #ytstudio

ఈ పండ్ల పేరేంటో తెలుసా ...
మా ఊర్లో వీటిని బ‌లిజ పండ్లు అంటారు.. కాయ‌లు గా ఉన్న‌ప్పుడు ప‌చ్చగా ఉండి మాగిన త‌రువాత చింత‌పండు రంగులో కి మార‌తాయి దోర గా ఉన్న‌ప్పుడు కాయ కాస్త ఒగ‌రు గా ఉంటుంది ..మాగిన త‌రువాత నోట్లో వేసుకుంటే క‌రిగి పోతాయి .. అన్న‌ట్టు అందులో చిన్న విత్త‌నం కూడా ఉంటుంది... ఒక్క పండు నోట్లో వేసుకుని అంత‌టితో ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు... క‌లేపండ్ల సీజన్ అయిపోయి ..రేగి పండ్ల సీజ‌న్ వ‌చ్చే లోపు ఈ బ‌లిజ పండ్లు దొరుకుతాయి.. మా అడివి లో, ఇంకా రెగడి పొలాలాల్లో అన్నీ క‌లేచెట్లు ఉంటే మిట్ట మొగ‌దాల కాల‌వ‌లెంబ‌డి ఈ బ‌లిజ చెట్లు ఉండేవి. నేను చిన్న‌ప్పుడు తిన్న పండ్ల‌లో ఇవి కూడా ఒక మ‌ధుర అనుభూతిని మిగిల్చిన పండ్లు ...
ఎక్క‌డ‌న్నా దొరికితే త‌ప్ప‌కుండా తినండి తింటే మ‌రచి పోలేరు.
అన్నెట్టు ఇవి మా నెల్లూరు లో కోకొల్లలు
Metadata And Engagement

Views : 446
Genre: People & Blogs
License: Standard YouTube License
Uploaded At Nov 13, 2024 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 5 (0/8 LTDR)

100.00% of the users lieked the video!!
0.00% of the users dislieked the video!!
User score: 100.00- Masterpiece Video

RYD date created : 2024-11-14T20:40:55.1624244Z
See in json
Connections
Nyo connections found on the description ;_; report an issue lol

0 Comments

Top Comments of this video!! :3

Go To Top