High Definition Standard Definition
Video id : RIdHCaCj3Rs
ImmersiveAmbientModecolor: #d9c8b3 (color 2)
Video Format : 136 (720p) mp4 | h264 | 44100Hz | 1038334 bps
Audio Format: 140 (AUDIO_QUALITY_MEDIUM) m4a | aac | 44100hz | STEREO(2channels)
PokeEncryptID: ccc51e0ba50a32113412cc5b9d22c40029c0b58f5f9cc58dba1cb07c207ac9ab7f14be844458604db3bad68f4cbdfccf
Proxy/Companion URL : woke-proxy.
Date : 1759838661939 - unknown on Apple WebKit
Mystery text?? : UklkSENhQ2ozUnMgaSAgbG92ICB1IHdva2UtcHJveHkucG9rZXR1YmUuZnVu
143 : true
కోర్టు నుంచి బయటికి వచ్చి ఏడుస్తూ వెళ్ళిపోయాడు వల్లభనేని వంశి #VallabhaneniVamsi #YTShorts | AF
Jump to Connections
133,253 Views • 5 months ago • Click to toggle off description
open dyslexic mode

కోర్టు నుంచి బయటికి వచ్చి ఏడుస్తూ వెళ్ళిపోయాడు వల్లభనేని వంశి

#VallabhaneniVamsi #ChandrababuNaidu #PawanKalyan #AlwaysFilmy
Metadata And Engagement

Views : 133,253
Genre: Entertainment
License: Standard YouTube License

Uploaded At 5 months ago ^^
warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.974 (12/1,854 LTDR)

99.36% of the users lieked the video!!
0.64% of the users dislieked the video!!
User score: 99.04- Masterpiece Video

RYD date created : 2025-05-24T03:55:49.15596Z
See in json

Connections

426 Comments

Top Comments of this video!! :3

@PavanPresence

4 months ago

మన నోరే మన శత్రువు

268 | 2

@thotamahesh4868

4 months ago

కర్మ ఫలం అనుభవించక తప్పదు

78 | 0

@sreemannarayanaraomalnidy8453

4 months ago

దీనినే ఖర్మ అంటారు. మనిషి జన్మ ఎత్తిన ప్రతీ వారు తెలుసు కోవాలి.

159 | 2

@kvsraju4578

4 months ago

అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందన్నారు పెద్దలు,చేసిన ఖర్మకు ఫలితం అనుభవించక తప్పదు ఎంతటివారైనా/ఏ పార్టీవారైనా

50 | 0

@kotaiahsunkara

4 months ago

ఎవడైనా ఆడవాళ్ళ గురించి చెడు గా మాట్లాడితే ఇలాగే ఉంటుంది మనం పుట్టింది ఎలా 😢

114 | 2

@pk347

4 months ago

అందమంతా బైట పడింది అయ్యగారికి 😂

128 | 2

@chakrapanikondru4550

4 months ago

అహంకారం తో విర్రవీగితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ మన వంశీ అన్న నే నిదర్శనం.

178 | 9

@pmkumar5721

4 months ago

జైలు కెళ్తే గాని ఇలా నిజస్వరూపాలు తెలియలేదు

74 | 0

@prakashpenugonda5000

4 months ago

వల్లభనేని వంశీ మీకు ఎన్నో రకాల కామెంట్లు పెడుతున్నారు అది వాస్తవం అనిపిస్తే మరొకసారి మంచి మనసుతోటి సద్భావంతో నడవడానికి ప్రవర్తించండి భగవంతుడు మిమ్మల్ని క్షేమంగా చూస్తాడని దయ దృష్టిలో కూడా మంచి వాళ్ళుగా ఉండాలి ప్రజల దృష్టిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను😊

29 | 2

@amazonoffers9341

4 months ago

నోరు అదుపులో ఉండాలి లేకుంటే ఇంతే. ఇది అందరికి కనువిప్పు కావాలి.

9 | 0

@raghavarao2112

4 months ago

అధికార మదమ్ దిగిందా?నోరు అదుపులో లేక పోతే ఇదే జరుగుతుంది.

24 | 0

@ValipiVenkatasubbaramu

5 months ago

కర్మ ఎవర్ని వదలదు

50 | 1

@dnvkchary1220

4 months ago

ఇప్పుడు ఒకరు సంతోషం ఇంకొకరు దుఃఖం మళ్ళీ రోజు మారితే నవ్వేవాడు ఏడస్తాడు ఏడ్చినా వాడు నవ్వు తాడు

33 | 4

@rameshkorlakunta1190

4 months ago

నీవు నోరు జారి అన్న మాటల వల్ల నీ మీద ఎప్పటికీ సింపతి రాదు రాదు రాదు

10 | 0

@saripalliapparao2333

4 months ago

ఇలాంటివి చూసినపుడు....తప్పుచేసినవారు ఎంతటి వారైనా ఎదొరోజు తప్పక శిక్ష అనుభవిస్తారు అని..కానీ. అది కొన్నిసార్లు మాత్రమే....పెద్ద చేప ఉంది ఇంకా

42 | 2

@ramachandrasarma6967

5 months ago

పాపం ఎన్నికోట్లు ఉండి ఏమి.లాభం

30 | 1

@PrasadGangula-h7q

4 months ago

ఎప్పటికైనా చేసిన పాపాలు వెంటాడుతూనే ఉంటాయి అధికారం లో ఉన్నప్పుడు రెచ్చిపోయారు ఇపుడు అనుభవిస్తున్నారు మీరంతా పద్దతి గా ఉంటే ఈ పరిస్తితి రాదుకదా

15 | 0

@vijayadurga4101

4 months ago

మా ఆస్తులు దొబ్బిన ఎదవలకి సపోర్ట్ చేశావు నా పిల్లల్ని చదువుకోకుండా చేశారు ఎక్కడికి వెళ్దాం నాకు న్యాయం జరగకుండా చేశావు ఆ ఎదవలకు సపోర్ట్ చేసి మా ఉసురు ఊరికే పోద్దా అనుభవిస్తున్నావు కదా త్వరలో ఆ ముగ్గురు కూడా అనుభవిస్తారు ఆడదాని ఉసురు ఊరికే పోదు వంశీ గా నన్ను ఏడిపించావు నీ కుటుంబం మొత్తం అనుభవిస్తుంది ఇప్పుడు

77 | 6

@rajasekharbudapaneti4181

4 months ago

నోటి దురదకు రాజ్యాలే కూలిపోతాయి మనం ఎంత మన పదవులు ఎంత

5 | 0

@ksrinivas3300

4 months ago

కొడాలి,వల్లభనేని ఇద్దరూ విర్రవీగారు, వెక్కిరించారు,ఎగతాళి చేశారు.....ఇంకా ఎన్నో దారుణాలు.....అందుకే సభ్య సమాజంలో బతికేటప్పుడు మన ప్రవర్తన బాగుండాలి.....లేదంటే ఎవరికైనా ఇంతే

7 | 0

Go To Top