High Definition Standard Definition Theater
Video id : OdHgRNNeTrQ
ImmersiveAmbientModecolor: #a46d4e (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeTubeEncryptID: 747382b33e07d0000277f60a82a28fc815423bcdbfdd2867ebb400e1c44eb8cf0a5e927d54e787a65c73492d55f30146
Proxy : eu-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1725512069016 - unknown on Apple WebKit
Mystery text : T2RIZ1JOTmVUclEgaSAgbG92ICB1IGV1LXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
చింతకాయ పండుమిర్చి పచ్చడి #udayabhanu #Strikers
Jump to Connections
4,917,829 Views • Feb 17, 2024 • Click to toggle off description
Metadata And Engagement

Views : 4,917,829
Genre: People & Blogs
Uploaded At Feb 17, 2024 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.957 (1,887/173,276 LTDR)

98.92% of the users lieked the video!!
1.08% of the users dislieked the video!!
User score: 98.38- Masterpiece Video

RYD date created : 2024-09-05T04:50:50.199031Z
See in json
Tags

oh hey i think you lost your tags look how to find one

Connections
Nyo connections found on the description ;_; report an issue lol

YouTube Comments - 1,031 Comments

Top Comments of this video!! :3

@J.sandhyaraniJ.sandhyara-sz5oi

6 months ago

Last. మాట నా బిడ్డల నవ్వు అంత బాగుంది. అనే మాట చాలా బాగుంది ❤❤

2.2K |

@madhuprasanthiyarra3889

3 months ago

ఎంత ఎదిగినా మన పద్దతులు ,సంస్కృతి ,సంప్రదాయాలు ,ఆహార పద్దతులు మర్చిపోకూడదు అని చెప్పినట్లుగా ఉంది భాను గారు...సూపర్ అంది❤❤❤

132 |

@vijayaram6501

6 months ago

మీమల్ని చూస్తే శ్రీదేవి గారు గుర్తుకువస్తారు చాలా బాగున్నారు

678 |

@user-ef2vs5eb8c

6 months ago

నీ బిడ్డలు అదృష్టవంతులు అక్క అన్ని పనులలో నీ బిడ్డలు నీ తలుస్తవు నీ లాంటి తల్లి అందరికీ ఉండాలి నీ బిడ్డలు నిండు నూరేళ్ళు ఆయరారోగ్యలతో సంతోషం గా ఉండాలి

392 |

@chandrasekharswarna3162

6 months ago

యాంకరింగ్ ఎందుకు మనేశారో తెలియదు కానీ......మీ యాంకరింగ్ కి...ఫిదా అయిన వాళ్ళు ఎంత మందో

42 |

@learninghub8636

6 months ago

మా కాలంలో ఈ కాలంలో ఏ కాలంలో అయినా మా బంగారు తల్లి ఉదయభాను, అందానికి అభినయానికిఆప్యాయతకి, చక్కని తెలుగుదనానికి, గౌరవం, మంచి, మర్యాద, కలుపుగొలుతనం, అరమరికలు లేని వ్యక్తి. చల్లగా ఉండు 🎉

689 |

@AJAYY6666

6 months ago

మీ అందం...మీ నవ్వుని 15 years ga గుండెలో అలాగే ఉంది భానుగారు❤

334 |

@jayforjhas60234

6 months ago

మీ house చాలా బాగుంది .. నాకు పురాతన ఇళ్ళు అంటే చాలా ఇష్టం చాలా rooms ఉంటాయి. గుమ్మంలో నుంచి చూస్తే లాస్ట్ లో ఉండే పెరడు( garden) కన్పిస్తూ బలే ఉంటాయి 😘😘

37 |

@bnkkoushik1349

2 months ago

భాను గారు మీ పచ్చడి బాగుంది మీ అమ్మమ్మ చాలా బాగున్నారు అచ్చు మీలా ఉన్నారు కాదు కాదు అమ్మమ్మ లాగా మీరు ఉన్నారు అమ్మమ్మ అందమే మీకు వచ్చింది చాలా చాలా బాగున్నారు మీరు అమ్మమ్మ మీరు ఇన్ని పనులు చేస్తారా అని అనుకునే వాళ్ళం కానీ మీరు కూడా సాంప్రదాయంగా పచ్చళ్ళు పూజలు చేస్తుంటే చాలా బాగుంది మీరంటే చాలా ఇష్టం❤❤

9 |

@subburaji2014

6 months ago

నా బిడ్డల నవ్వు లాగా ఉంది అనే మాట మనసును హత్తుకునేలా ఉంది

123 |

@ramakrishnamutyala9836

6 months ago

చాలా పద్ధతిగా తయారయ్యారు అమ్మ ఉదయభాను

7 |

@sridevikopparapu7285

6 months ago

మీరు మీ పిల్లల్ని చాల గొప్పగా ప్రేమిస్తారు మేడమ్ మీ పిల్లలు చాల అదృష్ట వంతులు ఇలాంటి మంచి తల్లీ దొరికినందుకు ❤😊

198 |

@sreetriple

6 months ago

Evergreen UdayaBhanu forever ❤❤

23 |

@Bhar317

6 months ago

మీరు అచ్ఛం నారాయణమ్మ లాగే ఉన్నారు 😂❤🎉 like

41 |

@abcdefghijklmo512

6 months ago

మీ ఇంట్లోకి రండి అని అన్నారు...సూపర్ అంది మీరు... అక్కా ❤❤

7 |

@OmSrisairam2498

6 months ago

మీరు మాకోసం కొన్ని పిండివంటలు కూడా చేసి చూపించండి.... I'm trying all your recipes and they're wonderful.❤❤

6 |

@kiranb9614

6 months ago

మంచి శరీర సౌందర్యం మీకు ఉంది... అదృష్ట వంతులు

11 |

@gowripriya1120

6 months ago

Moral values bhaga fallow avutaru bhanu garu...ma ammamma peru papayamma... Avida na chinnappudi nundi meeku big fan undi,, tv veste me program kosam waiting, amma bhanu vachidha bhanu vachinda ani adigi pprogram full ga chusedi ma ammamma.... Eppudu god daggaraki vellipoyindi😔 me beauti face alage vundi♥️♥️♥

6 |

@lokeshnandu6941

6 months ago

Mi illu chala bagundi akka ❤ Old is always a Dazzling Gem.

9 |

Go To Top