PokeVideoPlayer v23.9-app.js-020924_
0143ab93_videojs8_1563605_YT_2d24ba15 licensed under gpl3-or-later
This is a modal window.
Views : 4,262
Genre: People & Blogs
License: Standard YouTube License
Uploaded At Nov 23, 2024 ^^
Top Comments of this video!! :3
రైతు తన కష్టాన్ని ఫలితంగా కోరుకుంటాడు కానీ సినిమాలు రైతు ఫలితన్ని కష్టంగా వాడుకుంటారు❤
3 |
ఎందుకంటే రైతుకు పెద్దపెద్ద బ్యాగ్రౌండ్ లేవు కాబట్టి అతను అందరూ మంచి కోరుకుంటాడు కాబట్టి అతను అతను పని చేసుకుంటాడు కాబట్టి మనందరం మాటలకు గౌరవించడం కాబట్టి
3 |
చాలా కారణాలు ఉన్నాయి.
*అందరు ఒకేవిధమైన పంటలు వేయడం.
*ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు ఆశపడదాం,
ప్రభుత్వం ఒక చేతితో ఇచ్చి అంతకు మించి రొండో చేతితో ఫెస్టిలైజర్, పేస్టిసైడ్, సీడ్ కాస్ట్ పెంచి వసూలు చేస్తున్నాయ్.
*రైతు అనే వాడు తన పంటకు తానే రేట్ నిర్ణయం చేయాలి అదే జరగాలి అంటే డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి. రైతులు రిస్క్ లేదు అని వరి, పత్తి పంట మీద ఆధారపడి చేస్తే ఎప్పటికి అలాగే ఉంటాడు.
2 |
Govt and cinema producers and hero's are sitting together and talking
At the same time farmers aren't talking directly to govt
4 |
@GopiSabavat
3 months ago
అన్న రేతుకు పండించేది తెలుసు. కానీ ప్రభుత్వనికి రేతును ముంచడం తెలుసు.
17 |