High Definition Standard Definition Theater
Video id : GB8IY2wPtrI
ImmersiveAmbientModecolor: #bfb6bb (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeTubeEncryptID: 364dc010aea0fab21b66a289cb8d4b89b638dd5c573acfeb85659c7490e014ea5fe4e91ad866025739ff31c4c6a6a852
Proxy : usa-proxy2.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1727260566930 - unknown on Apple WebKit
Mystery text : R0I4SVkyd1B0ckkgaSAgbG92ICB1IHVzYS1wcm94eTIucG9rZXR1YmUuZnVu
143 : true
Things that I Observed in the USA 🇺🇸 | USA Vlogs Telugu
 60 FPS video
1,178,506 Views • Apr 9, 2024 • Click to toggle off description
Metadata And Engagement

Views : 1,178,506
Genre:
Uploaded At Apr 9, 2024 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.963 (800/84,868 LTDR)

99.07% of the users lieked the video!!
0.93% of the users dislieked the video!!
User score: 98.60- Masterpiece Video

RYD date created : 2024-09-14T16:39:56.140713Z
See in json
Tags
Connections
Nyo connections found on the description ;_; report an issue lol

YouTube Comments - 885 Comments

Top Comments of this video!! :3

@shhanmadshaiku5129

5 months ago

ఆ లాస్ట్ లో డైలాగ్ టచ్ చేసింది nijam😂 కూడా ♥️♥️

747 |

@nagashiva2796

5 months ago

మనోళ్లు మరి అంతే అక్కడ కూడా కులాల మీటింగ్స్ పెడుతున్నారు.వాళ్ళ కులం వారికే హెల్ప్ చేస్తారు.

481 |

@rajanagendrakanakam786

5 months ago

అలా ఎవరితో సంబంధం లేకుండా ఉంటున్నారు కాబట్టి సంతోషంగా కల్మషం లేకుండా ఉంటున్నారు
మన దగ్గర అయితే పొద్దున లేసినప్పటి నుండి పక్కింటోడి మీద ఎదురు ఇంటి వాళ్ళ మీద పడి ఏడవడం కాబట్టి రోగాలు జబ్బులు
తిన్న తిండి అరగదు పడుకుంటే నిద్ర పట్టదు 🙏🏼

53 |

@sunil7933

5 months ago

వేరే దేశం వెళ్లి వాళ్ళని విమర్శించే వీడియోలు చూసాను.. But, నువ్వు వాళ్లలో వున్న గొప్ప తనాన్ని చెప్పి, మన జాతిలో వున్న రోగాన్ని గురించి చెప్పావు బ్రో.. U R great bro... 👍

107 |

@naakuneekunokia

4 months ago

అంత పచ్చి నిజాలు చెప్పకు నిన్ను దేశద్రోహి అంటారు బ్రో ❤😂

52 |

@naresh8899

5 months ago

ఎంతైనా మన బ్లడ్ వేరు, మన బ్రీడ్ వేరు 😂😂

251 |

@PoduguAshok-i9l

4 months ago

పాత కక్షలు ఉన్నట్టు సొమ్మేదో తిన్నట్టు 😂😂😂😂😂.

56 |

@prudviraj1997

5 months ago

Last dialogue ithe mamulga sync avale bhaiya😂

37 |

@DevakiPrasad-r8c

1 month ago

Superbbbbbbbbbb గా చెప్పావ్ ....ఎదురు పడినా కూడా మాట్లాడకుండా మాడు మొహం పెట్టడం మనకే చెల్లింది....

4 |

@KattamanchiRajesh

4 months ago

అమెరికన్స్ చాలా గ్రేట్... వాళ్ల మనస్తత్వం పొరుగు వారిని ప్రేమించడం

30 |

@jvramana8787

4 months ago

అతను చెప్పింది అక్షరసత్యం .నేను రెండు సంవత్సరాలు అమెరికాలో వున్నాను .ఎంత రద్దీ వున్న ఎరియా అయీనా మనిషి మీద మనీషీ పడడు .డిస్టెన్స్ మెయింటెన్ చేస్తారు. నాకు తెలిసి ఒకసారి అరగంట సేపు కరెంట్ పోయింది. అంతే

11 |

@naturelover4985

5 months ago

నువ్వు ఎవరోగాని సూపర్ గా చెప్పారు లాస్టుపంచ్ మానాదైతే అఖికే వేరు 🙏🙏🙏

50 |

@richirichards5264

5 months ago

Hahah 😂😂😂😂 last dialogue Edo patha kakshalinnatluu....... full navvukunnaa bhayyaaa superr

1 |

@ramesh7608

4 months ago

ఆ లాస్ట్ పంచ్ సూపర్.....

4 |

@Chirpy143

5 months ago

అదే ఇక్కడ హైదరాబాద్ లో ఎవడినన్న అడ్రెస్స్ అడుగు.. వాడి ఆస్థి ఎదో అడిగినట్లు.. 'నాయి మలుమ్" అని సీరియస్ గా చెప్తారు

41 |

@pavannaik9158

2 weeks ago

😂😂vaamo vere level last dialogue ayithe 😂 nijanganey ikkada alage untaru bro evo paatha kakshalu unnatu chustharu

1 |

@Vinodkumar-ej5yg

4 months ago

Absolutely true, I lived in Melbourne and I used face nicest people greeting without know other person. Same in rural areas of but cities I lived in US too and visit often.

2 |

@deepakr5148

5 months ago

Last లో చెప్పింది 100% , నేనూ అలానే ఉండేవాడిని....అందరు desi గాళ్ళూ అంతే😂

42 |

@ravinderreddyarram4314

2 months ago

చివరగా చెప్పింది నిజము బ్రదర్

3 |

@uma.g6450

5 months ago

Last dialogue ayithe correct

3 |

Go To Top