High Definition Standard Definition Theater
Video id : 3DOpAVVsyPs
ImmersiveAmbientModecolor: #bc8a7f (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeEncryptID: 668ee5c2b72f49a7fe3c23356169dcf680695fa2ee0a2050139806540d2a1fdd72e04e06a75f3e186e820e082673fea8
Proxy : eu-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1739880632689 - unknown on Apple WebKit
Mystery text : M0RPcEFWVnN5UHMgaSAgbG92ICB1IGV1LXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
8 Views • Oct 4, 2024 • Click to toggle off description
Human Body VS Aura | RGV | Ramuism
#rgvlogic #rgv #ramuism
Hi dear friends and knowledge seekers,
welcome to Idream Philosophy . we love to learn science,Philosophy ,psychology,facts,trivia and read books.Through this channel we will share our knowledge and would love to receive your feedback through the community of subscribers.we love our mother tongue and will try our best to bring the best content possible.
stay smart -- Idream Media --
Metadata And Engagement

Views : 8
Genre: People & Blogs
License: Standard YouTube License
Uploaded At Oct 4, 2024 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 5 (0/3 LTDR)

100.00% of the users lieked the video!!
0.00% of the users dislieked the video!!
User score: 100.00- Masterpiece Video

RYD date created : 2024-10-04T13:31:53.422257Z
See in json
Connections
Nyo connections found on the description ;_; report an issue lol

13 Comments

Top Comments of this video!! :3

@vijapurapuhari8549

4 months ago

ఆత్మ జ్ఞానం కి ఇది మొదటి మెట్టు ! ఆలోచన కూడా నీదే, ఫీలింగ్ కూడా నీదే నిశ్శబ్దం లో నిన్ను నీవు తెలుసుగోకలవు

6 |

@srinuart

3 months ago

Spiritual ambassador ❤❤❤❤❤

1 |

@srinuart

3 months ago

Spiritual master❤❤

1 |

@Swetcha-47

4 months ago

ఆలోచన , ఫీలింగ్ అంతా బ్రెయిన్ నుండే, బ్రెయిన్ డెడ్ పర్సన్ నువ్వు ఎవరివి? నీ ముక్కు ఏది? మీది ఏ మతం? నీకు లవర్ ఉందా? అని అడగండి. ఏం సమాధానం వస్తదో చూడండి. నువ్వు ఎవరివి అని అడగండి పోనీ?
మన అందరి శరీరాలు రూపాలు వేరైనా , మెకానిజం సీమిలర్. శరీరంలోని ప్రతి కణంకు రక్తప్రసారణ ద్వారా జీవక్రియ జరగడానికి కావాల్సిన శక్తి పోషకాలు, లవనాలు అందుతాయి. అవి అందనప్పుడు ఆ ప్రతి కణం నిర్జీవం అవుతాయి. అన్ని కణాలు నిర్జీవం అయినప్పుడు, ఆ శరీరం నిర్జీవమవుతుంది. ఇదంతా ఎందువలన మన గుండె బాగా పనిచేసి, మనకు ఎలాంటి అవంతరాలు లేని రక్త ప్రసరణ ద్వారా శక్తి, మన కిడ్నీలు బాగా పని చేసి మన శరీరంలోని వ్యర్దాలను బయటకు పంపుతునంత కాలం ..
ఆ శరీరం లోని జీవం, నేను అనే ఐడెంటిటీని తనకు తాను ఇచ్చుకుంటుందని అర్ధం.
మనిషి బ్రెయిన్ పనిచేయకున్నా బ్రతికివుండవచ్చు, కానీ గుండె పనికజేయకుంటే అంతటితో మిగిలిన జీవక్రియలు ఆగి మరణిస్తాడు. ఆ నేను అనే identity కూడా మరణించినట్లు గానే పరిగణించాలి. ఎందుకంటే అది ఆ శరీటం కాకుండా exist అయ్యే choice లేదు కాబట్టి. ఆ శరీరానికి నీకు నువ్వు ఇచ్చే రెఫరెన్స్ నేము అయితే,

అదే సమాజంలో నీ నుండి ఇతరులు, నువ్వు ఆమె, అతను, ఆయన ఇలాంటివి కూడా మన సౌకర్యం కోసం ఏర్పాటు చేసుకున్న ఇతర ఐడెంటిటీ లు. రేపు వాళ్లు చనిపోతే , వాళ్ళ శరీరాలు మాత్రమే పోయి ... ఆమె, అతను, వాళ్లు, వీళ్ళు, ఆయన, ఈయన అనే ఐడెంటిటీ ఉంటుందా!

ఇంకా కొంచెం, బ్రాడ్ గా వెళ్తే నాకు, నేను అనే ఐడెంటిటీ ఇచ్చుకోవడం తో పాటు, ఇంత పెద్ద జనాభా సమూహంలో ఇతరలులందరిలో నాకు ఐడెంటిటీ తెలియపరిచే విధంగా వచ్చింది పేరు. అదే రాం గోపాల్ వర్మ, కావొచ్చు, స్వప్న కావొచ్చు, NTR, ANR ఎవరైనా కావొచ్చు, అంటే వాళ్లు చనిపోయిన తరువాత కూడా ఆ పేరు ఉంటుందా, ఉంటే ఎలా ఉంటది. .. వారి రిఫరన్స్ లాగా, జీవం కలిగి ఉంటదా అనేది మనం గ్రహించాలి.
conclusion ఎటంటే, జీవించి వున్న మనిషి అనేక అవయవాల కోర్డినేషన్ తో నడిచే ఈ శరీర వ్యవస్థకు ఇచ్చే identity నే నేను. ఆ నేను అనేది శరీరం కాకుండా ఇంకోటి exist అయ్యే ఛాయస్ లేదు.

4 |

@Jeevansathish7

2 months ago

You are unique DNA program

|

@Jeevansathish7

2 months ago

Atma is nothing but but temperature of body intensity of temperature is AURA

|

@Jeevansathish7

2 months ago

Every being is DNA program

|

Go To Top