Herambopasthanam | Kavyakantha Sri. Ganapati Muni | Sanskrit Hymns

7 videos • 769 views • by Kavyakantha Ganapati Muni Sanskrit Works of Kavyakanta Sri Ganapati Muni _हेरंबोपस्थानम् _హేరంబోపస్థానం కావ్యకంఠ శ్రీ వాసిష్ఠ గణపతి ముని - Kavyakanta Vasistha Sri Ganapati Muni This sanskrit work is in praise of Lord Ganapati. Herambopsathanam means "staying with heramba', (Heramba + upa + sthanam ) In this Sanskrit work, Sri Ganapati muni has very clearly described the 'true meaning' of ganapati tatva and gives great inputs on how to pray Lord Ganapati for achieving great spiritual development. A total of 24 sanskrit slokas in three parts form the complete herambopastanam. Translation of meaning from Sanskrit to Telugu & Voice by Phani Madhav. Original Text Source: Late Sri. Jonnavithula Venkatachala Sarma Notes. వికీపీడియా నుండి: అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి (నవంబరు 17, 1878 - జూలై 27, 1936) ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు మరియు ఆధ్యాత్మికవేత్త. రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడు. ఆయన వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడు. వారు పదియేండ్ల వయసు నండే తెలుగు, సంస్కృత భాషలందును, వేదములు, తర్క శాస్త్రము, గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము మరియు ఆయుర్వేదములో అసమాన ప్రతిభ చూపినారు. వీరి యొక్క వాక్చాతుర్యము, సంస్కృత భాషా ప్రావీణ్యము మరియు అన్ని శాస్త్రములందును విశేష ప్రతిభతో - నవద్వీప మందు విద్వత్పరీక్ష లందు పాల్గొని ‘కావ్యకంఠ’ బిరుదమును పొందిరి. వివిధ ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు. గణపతిముని ఉమా సహస్రము, శ్రీ రమణ గీత, శ్రీ రమణ చత్వరిమ్సత్, ఇంద్రాణి సప్తశతీ, మహా విద్యాది సూత్రావళి, గీతమాల, విశ్వమీమాంస, మొదలగు గ్రంథములను రచించెను. మరియు భగవాన్ శ్రీ రమణ మహర్షి సంస్కృతములో రచించిన ‘ఉపదేససారము’ నకు వ్యాఖ్యానము రచించిరి. నాయన' అను ప్రియ నామముతో ప్రకాశించిన శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని, శ్రీ భగవాన్ రమణ మహర్షి ప్రియ శిష్యులు. Visist https://te.wikipedia.org/wiki/అయ్యల_స... Visit http://kavyakantha.arunachala.org/ to read more on Sri Ganapathi Muni. Visit https://archive.org/details/in.ernet.... for biography in Telugu. Om Tat Sat #Herambopasthanam #Kavyakantha #GanapatiMuni #Ganapati #Vinayaka #Ganesa #Brahmanaspati #VedicTexts #SanskritStrotra #BhagavanRamanaMaharshi #Heramba