NDA VS INDIA

23 videos • 1 views • by NEWS FIRST TELUGU9 సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతుండటంతో దేశంలో పొత్తల సందడి మొదలైంది. 65 పార్టీలు బీజేపీ లేదా కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటముల్లో చేరాయి. పార్లమెంట్లో 91 మంది సభ్యులను కలిగిన మరో 11 పార్టీలు మాత్రం ప్రస్తుతానికి ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థంగా నిలిచాయి.