రాజ యాజకత్వం సిరీస్ Royal Priesthood Series

6 videos • 843 views • by BibleProject - Telugu / తెలుగు మానవుల కొరకు దేవుని ఆదర్శవంతమైన పిలుపు ఏమిటి? మానవులు ప్రపంచానికి దేవుని స్వభావం మరియు ఆయన ఉనికిని సూచించే రాజ యాజకులుగా పిలువబడ్డారు. రాజ యాజకులపై మా వీడియో సిరీస్ను ఇక్కడ చూడండి.